16/10/2022
Warm Welcome to this page💥
******
జీవన శైలి సమస్యలు,
ఆరోగ్యం,ఆహారం,వ్యాయామం
నిద్ర,మానసిక వత్తిడి,లావు, పోటీ--
ఇట్లా విషయాలు మాట్లాడు కొందాము.
వైద్యం,జబ్బులు,పరీక్షలు,మందులు
ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రైవేట్ ఆసుపత్రులు,ల్యాబ్ లు,పాలసీ లు--
ఇవీ మాట్లాడు కొందాము.
Intermittent fasting,keto diet,LCHF diet,
BP, SUGAR,heart,kidney..సమస్యలు--
ఇలాంటి వి ఎన్నో మాట్లాడు కొందాము.
Science ఏమీ చెబు తున్నదో చూద్దాం.
నాకు తెలిసింది,క్లుప్తంగా చెపుతాను.
Page లోకి రావాలని అందరికీ ఆహ్వానం.
అనంతపురం ప్రజా వైద్యశాల ఉన్నది అనంతపురం నగరం లో కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలు,పేషెంట్స్ తప్పక page లోకి రావాలని ఆహ్వానం.స్థానిక ఆరోగ్య సమస్యల పై బాగా మాట్లాడు కోవచ్చు !
-dr.geyanand
dr.prasoona
&
Staff