Sreenivasa children's Hospital

Sreenivasa children's Hospital Neonatal,Pediatric, Adolescents (up to 18 yrs age) care, Emergency centre.Allergy,Asthma care centre

Namaste.
14/09/2025

Namaste.

10/08/2025

Recent evidence from a 2025 University of South Australia randomized controlled trial, challenges the long-standing belief that eating eggs raises cholesterol and harms heart health.

In the study, 61 healthy adults who consumed two eggs daily within a low-saturated-fat diet experienced reductions in LDL (“bad”) cholesterol levels.

Researchers concluded that saturated fats from foods like fatty meats, butter, and processed snacks have a far stronger impact on LDL than the dietary cholesterol found in eggs.

This aligns with guidance from Harvard Health, Mayo Clinic, and the Heart Foundation, which emphasize that moderate egg consumption—around one egg per day or 6–7 per week—is generally safe for most people.

Eggs also provide high-quality protein, vitamin D, choline, and antioxidants such as lutein and zeaxanthin, which may benefit eye and brain health.

However, not all research is unanimous. Some large, long-term observational studies, such as a 2019 JAMA analysis, have linked higher egg or cholesterol intake to increased cardiovascular disease risk and mortality, particularly among those with type 2 diabetes, genetic cholesterol sensitivity, or already elevated LDL levels.

This discrepancy may be due to differences in study design, population diet patterns, and genetic variations in cholesterol metabolism.

The consensus is that eggs can fit into a heart-healthy diet when eaten in moderation and paired with nutrient-dense, low-saturated-fat foods—for example, poached eggs with vegetables and whole-grain toast instead of fried eggs with bacon and buttered white bread.

For individuals with high cholesterol or existing heart disease, doctors may still recommend limiting egg yolks while focusing on a balanced, plant-forward eating pattern.

09/08/2025
Tips to follow while taking Blood Pressure in House with Digital  BP Monitor.☆Sit in a chair, back supported, feet flat ...
29/07/2025

Tips to follow while taking Blood Pressure in House with Digital BP Monitor.
☆Sit in a chair, back supported, feet flat on the floor
☆Rest for 5 minutes before checking
☆Keep your arm at heart level, on a table
☆No talking or texting during the reading
☆Use the correct cuff size — not too small, not too big
☆Take 2–3 readings, 1 minute apart
Write it down or use your device’s memory
☆Don't take reading after Workout, argument,after drinking Coffee.

చాలా మంది బరువు తగ్గడం కోసం ఉదయం breakfast తినడం మానేసి  భోజనం చేస్తున్నారు.ఇది మంచిదికాదు. ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేసే వా...
26/07/2025

చాలా మంది బరువు తగ్గడం కోసం ఉదయం breakfast తినడం మానేసి భోజనం చేస్తున్నారు.ఇది మంచిదికాదు.
ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేసే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. టిఫిన్‌ తీసుకోవడం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.. ముఖ్యంగా కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఉదయం అల్పాహారం మానేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులకు ఇది కారణమవుతుంది. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల కణాలు దెబ్బతింటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అల్పాహారం తీసుకోని వారు ఎక్కువ మొత్తంలో లంచ్ చేయటం వల్ల బరువు పెరుగుతారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం టిఫిన్‌ తీసుకోవడం మానేస్తే జీవక్రియ మందగిస్తుంది . టిఫిన్ స్కిప్ చేయటం వల్ల జీర్ణ సమస్యలకు దారి తీయటమే గాక.. శరీరంలోని జీవక్రియలు గతితప్పుతా. మైగ్రేన్‌ వంటి సమస్యలకు కూడా టిఫిన్‌ స్కిప్‌ చేయడం ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ఇక ఉదయం టిఫిన్‌ మానేసి వారిలో జంక్‌ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్‌ తినాలనే కోరిక పెరుగు తుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఉబకాయం మొదలు.. అల్సర్‌, గ్యాస్‌ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మంచి అలవాటు కాదు.

నడిచినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు సహజంగానే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట పడుతుంది. ఈ సమయంలో శరీరంలో రక్త ప్రసరణ ...
23/07/2025

నడిచినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు సహజంగానే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట పడుతుంది. ఈ సమయంలో శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరం చల్లబడటానికి కొంత సమయం పడుతుంది. అందుకే వెంటనే నీరు తాగితే అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గడం వల్ల జలుబు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. తీవ్రమైన దాహం కారణంగా ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపు నొప్పి లేదా తిమ్మిర్లు వస్తాయి. వ్యాయామం అయిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. నడక లేదా ఏదైనా వ్యాయామం ముగించిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఈ సమయంలో కాసేపు కూర్చొని శరీరాన్ని చల్లబరచాలి. మీ పల్స్ రేటు సాధారణమైనప్పుడు, చెమట ఆగిపోయినప్పుడు నీరు తాగడం సరైనది. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగడానికి బదులుగా, నెమ్మదిగా సిప్‌చేస్తూ తాగితే మంచిది. అలాగే వ్యాయామం తర్వాత చల్లటి నీరు తాగడం కంటే గోరువెచ్చని నీరు తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలంటే, వాకింగ్‌, వ్యాయామం తర్వాత మాత్రమే కాదు, రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎక్కువగా చెమట పడుతుంటే మీరు సాదా నీటికి బదులుగా కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు.

EARLY SYMPTOMS OF DIABETES DURING NIGHT...........Diabetes can manifest subtly during the night, with symptoms often goi...
17/06/2025

EARLY SYMPTOMS OF DIABETES DURING NIGHT...........
Diabetes can manifest subtly during the night, with symptoms often going unnoticed until they begin to interfere with sleep. One of the most common signs is frequent urination during the night, caused by the body trying to eliminate excess glucose. This often leads to increased thirst as the body becomes dehydrated. Night sweats, caused by nocturnal hypoglycemia (low blood sugar levels), are another warning sign that may wake someone abruptly in the night.
Additional symptoms include restless legs syndrome and sleep apnea. Restless legs can result from diabetic nerve damage (peripheral neuropathy), which causes discomfort and an uncontrollable urge to move the legs. Sleep apnea, particularly common in overweight individuals, can be worsened by insulin resistance. It causes breathing interruptions throughout the night, leading to daytime fatigue and poor sleep quality.
Hypoglycemia during the night may bring symptoms such as hunger, confusion, trembling, and even heart palpitations. These symptoms can disturb sleep and are often overlooked. Meanwhile, persistent fatigue, even after a full night’s rest, may indicate poor glucose utilization—another red flag for diabetes.
Other signs include dry mouth caused by high blood sugar reducing saliva production, and general sleep disturbances from blood sugar swings. Insomnia can result from both high and low glucose levels.
Early, often-overlooked warning signs of diabetes include dark patches of skin (acanthosis nigricans), unintentional weight loss, blurred vision, skin tags, itchy skin, and slow-healing wounds. Monitoring these symptoms and seeking medical guidance early can significantly impact diabetes prevention and management.

కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడం కీళ్ల వ్యాధులను తగ్గించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. స...
17/06/2025

కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడం కీళ్ల వ్యాధులను తగ్గించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
■ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్లలో మంట మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
చేపలు: సాల్మన్, ట్యూనా, సార్డినెస్, మాకేరల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3కి అద్భుతమైన వనరులు. వీటిని వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవడం మంచిది.
నట్స్ మరియు సీడ్స్: అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), చియా గింజలు, వాల్‌నట్స్ (అక్రోట్లు) వంటి వాటిలో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని స్మూతీలు, సలాడ్‌లు లేదా అల్పాహారంగా తీసుకోవచ్చు.
సోయాబీన్స్: సోయాబీన్స్ సోయా ఉత్పత్తులు ఒమేగా-3తో పాటు ప్రోటీన్‌ను కూడా అందిస్తాయి.
■ యాంటీఆక్సిడెంట్ రిచ్ పండ్లు, కూరగాయలు
యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కీళ్ల కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లాక్‌బెర్రీలు వంటివి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి కి మంచి వనరులు. విటమిన్ సి కీళ్లలోని కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం.
ఆకుపచ్చని ఆకుకూరలు: పాలకూర, బ్రకోలీ, కాలే, క్యాబేజీ వంటివి విటమిన్ కె, విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.
టొమాటోలు: లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ టొమాటోల్లో ఎక్కువగా ఉంటుంది, ఇది మంటను తగ్గిస్తుంది.
రంగురంగుల కూరగాయలు: ఎరుపు, పసుపు, నారింజ రంగు క్యాప్సికమ్, క్యారెట్లు, తీపి బంగాళాదుంపలు వంటి వాటిలో విటమిన్ ఎ ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
■ విటమిన్ డి
విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి, కీళ్ల పటుత్వానికి చాలా అవసరం, ఎందుకంటే ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది.
సూర్యరశ్మి: విటమిన్ డి ని పొందడానికి సూర్యరశ్మి ఉత్తమ మార్గం.
కొవ్వు చేపలు: సాల్మన్, మాకేరల్ వంటి చేపల్లో విటమిన్ డి కూడా లభిస్తుంది.
ఫోర్టిఫైడ్ ఆహారాలు: విటమిన్ డి తో బలపర్చబడిన పాలు, పెరుగు, నారింజ రసం, తృణధాన్యాలు.
■ కాల్షియం
పాలు, పెరుగు, జున్ను వంటివి కాల్షియానికి ప్రధాన వనరులు.
ఆకుపచ్చని ఆకుకూరలు: కాలే, బ్రకోలీ వంటివి కాల్షియాన్ని అందిస్తాయి.
ఫోర్టిఫైడ్ ఆహారాలు: కాల్షియంతో బలపర్చబడిన తృణధాన్యాలు, నారింజ రసం.
సోయా ఉత్పత్తులు: తోఫు, సోయా పాలు.
■ప్రోటీన్
కీళ్ల చుట్టూ ఉండే కండరాల నిర్మాణానికి మరియు మరమ్మత్తుకు ప్రోటీన్ అవసరం, ఇది కీళ్లకు మద్దతునిస్తుంది.
లీన్ మీట్: చికెన్, టర్కీ.
చేపలు: పైన పేర్కొన్న ఒమేగా-3 చేపలు.
గుడ్లు: ప్రోటీన్ మరియు విటమిన్ డి కి మంచి వనరు.
చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు.
నట్స్ మరియు సీడ్స్: బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్.
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, జున్ను.

Address

Near Gouri Cine Complex, Sreekantam Circle
Anantapur
515005

Website

Alerts

Be the first to know and let us send you an email when Sreenivasa children's Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category