19/04/2026
మీ కాలేయం ఆరోగ్యంగా ఉందా?
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి.
దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది.
✔️ సమతుల ఆహారం
✔️ రోజువారీ వ్యాయామం
✔️ మద్యం తగ్గించడం
✔️ రెగ్యులర్ చెకప్‌లు
చిన్న అలవాట్లు… పెద్ద ఆరోగ్యాన్ని కాపాడతాయి
ఈ సందర్భంగా
మీ కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
— VR Multi Speciality Hospital, Armoor