𝑰𝑹𝑭𝑨𝑵'𝑺 𝑾𝑬𝑳𝑳𝑵𝑬𝑺𝑺 𝑪𝑳𝑰𝑵𝑰𝑪

  • Home
  • India
  • Atmakur
  • 𝑰𝑹𝑭𝑨𝑵'𝑺 𝑾𝑬𝑳𝑳𝑵𝑬𝑺𝑺 𝑪𝑳𝑰𝑵𝑰𝑪

𝑰𝑹𝑭𝑨𝑵'𝑺 𝑾𝑬𝑳𝑳𝑵𝑬𝑺𝑺 𝑪𝑳𝑰𝑵𝑰𝑪 Diabetes Reversal And Metabolic Healing Clinic

Met With the Collector and District Magistrate of Nandyal and got approved some Magisterial Services ✅
11/09/2024

Met With the Commissioner of Income Tax Hyderabad Region and Explained the Presentation in Few mins and got approved 12A...
10/09/2024

Met With the Commissioner of Income Tax Hyderabad Region and Explained the Presentation in Few mins and got approved 12A and 80G Registrations!!✅

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం  సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూట...
08/09/2024

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం

సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూటర్ గ్రాఫిక్ కార్డు)ను ఆర్డర్ చేసిన తర్వాత, అదే పేరుతో మరొక చిన్న వస్తువు డెలివర్ చేయబడింది.

ఫ్లిప్‌కార్ట్ కు రిటర్న్‌ల కోసం పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికి , ఈ అంశంపై రిటర్న్ పాలసీ లేదని జవాబులు వచ్చాయి .

కాబట్టి హఫీజ్ సాహిబ్ తమ నైపుణ్యాల ఆధారంగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్‌లో తనకు తానే ఒక న్యాయవాదిగా మారి కేసు దాఖలు చేశారు మరియు చాలా క్రమపద్ధతిలో వాదించి తన స్థానాన్ని నిరూపించుకున్నారు , ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీలోని దాని ప్రధాన కార్యాలయం నుండి అనుభవజ్ఞులైన న్యాయవాదులను హఫీజ్ సాహిబ్ కు వ్యతిరేకంగా డిఫెన్స్ కోసం నియమించింది

ఆరు నెలల సుదీర్ఘ కాలంలో ఎలాంటి వాగ్దానాలు మరియి వాయిదాలు మంజూరు చేయనీయకుండా ఆయన తన వాదనను విజయవంతం గా నెగ్గించుకున్నారు

చివరకు కోర్టు ఫ్లిప్‌కార్ట్‌ను దోషిగా నిర్ధారించి హాఫిజ్ సాబ్ పక్షం లో తీర్పునిస్తూ కొన్ని నష్టపరిహారాలను కూడా ఆదేశించింది

ఇందులో అసలు మొత్తం: 8175
12 శాతం వడ్డీతో: 981
మానసిక ఒత్తిడికి జరిమానా: 10000
రవాణా, ఇతర ఖర్చులు: 5000

ఫ్లిప్‌కార్ట్ ఈ మొత్తాన్ని నలభై ఐదు రోజుల్లో గౌరవనీయంగా హఫీజ్‌ సాబ్ కు చెల్లించాల్సిమ్దిగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది .

ఈరోజు నాకు FLIPKART CHEQUE ద్వారా రావలసిన మొత్తం గౌరవప్రదం గా అందినది!!

HEARTLY THANKS TO

ఈరోజు నాకు FLIPKART CHEQUE ద్వారా రావలసిన మొత్తం గౌరవప్రదం గా అందినది!! آج مجھے فلپ کارٹ چیک کے ذریعے واجب الادا رقم موص...
03/09/2024

ఈరోజు నాకు FLIPKART CHEQUE ద్వారా రావలసిన మొత్తం గౌరవప్రదం గా అందినది!!

آج مجھے فلپ کارٹ چیک کے ذریعے واجب الادا رقم موصول ہوئی ہے!!

کا تہہ دل سے شکریہ

TODAY I RECEIVED THE AMOUNT DUE BY FLIPKART CHECK!!

Heartly Thanks To

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం  సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూట...
03/09/2024

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం

సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూటర్ గ్రాఫిక్ కార్డు)ను ఆర్డర్ చేసిన తర్వాత, అదే పేరుతో మరొక చిన్న వస్తువు డెలివర్ చేయబడింది.

ఫ్లిప్‌కార్ట్ కు రిటర్న్‌ల కోసం పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికి , ఈ అంశంపై రిటర్న్ పాలసీ లేదని జవాబులు వచ్చాయి .

కాబట్టి హఫీజ్ సాహిబ్ తమ నైపుణ్యాల ఆధారంగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్‌లో తనకు తానే ఒక న్యాయవాదిగా మారి కేసు దాఖలు చేశారు మరియు చాలా క్రమపద్ధతిలో వాదించి తన స్థానాన్ని నిరూపించుకున్నారు , ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీలోని దాని ప్రధాన కార్యాలయం నుండి అనుభవజ్ఞులైన న్యాయవాదులను హఫీజ్ సాహిబ్ కు వ్యతిరేకంగా డిఫెన్స్ కోసం నియమించింది

ఆరు నెలల సుదీర్ఘ కాలంలో ఎలాంటి వాగ్దానాలు మరియి వాయిదాలు మంజూరు చేయనీయకుండా ఆయన తన వాదనను విజయవంతం గా నెగ్గించుకున్నారు

చివరకు కోర్టు ఫ్లిప్‌కార్ట్‌ను దోషిగా నిర్ధారించి హాఫిజ్ సాబ్ పక్షం లో తీర్పునిస్తూ కొన్ని నష్టపరిహారాలను కూడా ఆదేశించింది

ఇందులో అసలు మొత్తం: 8175
12 శాతం వడ్డీతో: 981
మానసిక ఒత్తిడికి జరిమానా: 10000
రవాణా, ఇతర ఖర్చులు: 5000

ఫ్లిప్‌కార్ట్ ఈ మొత్తాన్ని నలభై ఐదు రోజుల్లో గౌరవనీయంగా హఫీజ్‌ సాబ్ కు చెల్లించాల్సిమ్దిగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది .

ఈరోజు నాకు FLIPKART CHEQUE ద్వారా రావలసిన మొత్తం గౌరవప్రదం గా అందినది!!

HEARTLY THANKS TO

ڈاکٹر حافظ عرفان کعبی کی عظیم الشان فتح واقعہ یہ ہے : چند دنوں پہلے فلپ کارٹ سے ایک بڑی چیز آرڈر کرنے کے بعد اسی کے نام ...
10/07/2024

ڈاکٹر حافظ عرفان کعبی کی عظیم الشان فتح

واقعہ یہ ہے : چند دنوں پہلے فلپ کارٹ سے ایک بڑی چیز آرڈر کرنے کے بعد اسی کے نام سے دوسری معمولی چیز بھیج دی گئی تھی۔

بار بار فلپ کارٹ سے رٹن (Return) کا مطالبہ کرنے کے باوجود یہی جواب ملتا رہا کہ اس چیز پر رٹن پالیسی نہیں ہے
وغیرہ وغیرہ ۔۔۔
تو حافظ صاحب نے اپنی صلاحیتوں کی بنیاد پر از خود وکیل و موکل بن کر کرنول کنزیومر کورٹ میں فلپ کارٹ کے خلاف مقدمہ دائر کرکے بڑے منظم انداز میں اپنے موقف کو اس طرح ثابت کئے کہ فلپ کارٹ نے اپنے مرکز دھلی کے بڑے تجربہ کار وکلاء کو حافظ صاحب کے خلاف کورٹ میں اپنی دفاع کے لئے اتارا۔

چھ مہینوں کے اس لمبے عرصے میں بغیر کسی واعدہ کے اپنا مقدمہ جیت لئے
یہاں تک کہ کورٹ نے فلپ کارٹ کو قصوروار قرار دے کر چند معاوضے اس پر لازم کئے

جن میں اصل رقم :8175
مع 12 فیصد انٹرسٹ :981
ذہنی دباؤ کا جرمانہ : 10000
آمد و رفت ،دیگر اخراجات :5000

یہ پوری رقم پینتالیس دن میں باعزت حافظ صاحب کو ادا کئے جانے پر فلپ کارٹ کو پابند کیا ہے۔

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం  సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూట...
10/07/2024

డా. హఫీజ్ ఇర్ఫాన్ ఆత్మకూరు గారి గొప్ప ఘన విజయం

సంఘటన : కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్ నుండి ఒక పెద్ద వస్తువు(కంప్యూటర్ గ్రాఫిక్ కార్డు)ను ఆర్డర్ చేసిన తర్వాత, అదే పేరుతో మరొక చిన్న వస్తువు డెలివర్ చేయబడింది.

ఫ్లిప్‌కార్ట్ కు రిటర్న్‌ల కోసం పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికి , ఈ అంశంపై రిటర్న్ పాలసీ లేదని జవాబులు వచ్చాయి .

కాబట్టి హఫీజ్ సాహిబ్ తమ నైపుణ్యాల ఆధారంగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్‌లో తనకు తానే ఒక న్యాయవాదిగా మారి కేసు దాఖలు చేశారు మరియు చాలా క్రమపద్ధతిలో వాదించి తన స్థానాన్ని నిరూపించుకున్నారు , ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీలోని దాని ప్రధాన కార్యాలయం నుండి అనుభవజ్ఞులైన న్యాయవాదులను హఫీజ్ సాహిబ్ కు వ్యతిరేకంగా డిఫెన్స్ కోసం నియమించింది

ఆరు నెలల సుదీర్ఘ కాలంలో ఎలాంటి వాగ్దానాలు మరియి వాయిదాలు మంజూరు చేయనీయకుండా ఆయన తన వాదనను విజయవంతం గా నెగ్గించుకున్నారు

చివరకు కోర్టు ఫ్లిప్‌కార్ట్‌ను దోషిగా నిర్ధారించి హాఫిజ్ సాబ్ పక్షం లో తీర్పునిస్తూ కొన్ని నష్టపరిహారాలను కూడా ఆదేశించింది

ఇందులో అసలు మొత్తం: 8175
12 శాతం వడ్డీతో: 981
మానసిక ఒత్తిడికి జరిమానా: 10000
రవాణా, ఇతర ఖర్చులు: 5000

ఫ్లిప్‌కార్ట్ ఈ మొత్తాన్ని నలభై ఐదు రోజుల్లో గౌరవనీయంగా హఫీజ్‌ సాబ్ కు చెల్లించాల్సిమ్దిగా కర్నూల్ కన్స్యూమర్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది .

07/07/2024
https://yt.openinapp.co/g3bqt
12/11/2023

https://yt.openinapp.co/g3bqt

कोलेस्टेरॉल की हिस्ट्री -1| History Of Cholesterol And Heart Attack | History Of Cholesterol And Heart Attack | !! DISCLAIMER !! The video content has been made available for inf...

https://yt.openinapp.co/osc19
18/10/2023

https://yt.openinapp.co/osc19

కొలెస్ట్రాల్ చరిత్ర -1| History Of Cholesterol And Heart Attack | !! DISCLAIMER !! The video content has been made available for informational and educational purposes only. it does no...

Address

#257 , Irfan's Wellness Clinic , Near Vignyan School , Rahamath Nagar
Atmakur
518422

Opening Hours

Monday 2:30pm - 10pm
Tuesday 2:30pm - 10pm
Wednesday 2:30pm - 10pm
Thursday 2:30pm - 10pm
Friday 5pm - 10pm
Saturday 2:30pm - 10pm
Sunday 2pm - 10pm

Telephone

+917013231407

Alerts

Be the first to know and let us send you an email when 𝑰𝑹𝑭𝑨𝑵'𝑺 𝑾𝑬𝑳𝑳𝑵𝑬𝑺𝑺 𝑪𝑳𝑰𝑵𝑰𝑪 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to 𝑰𝑹𝑭𝑨𝑵'𝑺 𝑾𝑬𝑳𝑳𝑵𝑬𝑺𝑺 𝑪𝑳𝑰𝑵𝑰𝑪:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category