Aditatva Gruha Vaidyam

Aditatva Gruha Vaidyam Alternative Treatments

Plant based treatment
15/07/2022

Plant based treatment

Plant Based Treatments
09/03/2021

Plant Based Treatments

25/02/2021

Plant Based Treatment

15/08/2020
09/08/2020

Seated Twisting Exercise

26/07/2020

*రాత్రి పూట జరిగే ఆకస్మిక మరణాలు, హార్టెటాక్ లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?*

*నిద్రపోయిన తర్వాత దాహం వేసి నీళ్లు తాగడానికి లేచిన*

*లేదా*

*మూత్రం పోయడానికి రాత్రి లేచిన వారికి, చెప్పే ముఖ్యమైన విషయం ఎవ్వరు కూడా లేచిన వెంటనే నడుచుకుంటూ వెళ్లకూడదు....*

*ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మూడున్నర నిమిషాలు మంచం మీద నుండి దిగకూడదు...*

*ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..*

*మనం చాలా సార్లు విన్న మాటలు:*

*ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి రాత్రి కన్నుమూశారు. "నిన్న, నేను అతనితో మాట్లాడాను, అతను అకస్మాత్తుగా ఎందుకు చనిపోయాడు?"*

*కారణం, మీరు టాయిలెట్ కు వెళ్ళడానికి రాత్రి నిద్ర లేచినప్పుడు వెంటనే లేవడం వలన మెదడుకు రక్త ప్రసరణ ఉండదు.*

*"మూడున్నర నిమిషాలు" ఎందుకు అంత ముఖ్యమైనవి?*

*అర్ధరాత్రి, మూత్ర విసర్జన కోరిక మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు, మన గుండె ecg సరళి మారవచ్చు.*

*అకస్మాత్తుగా మంచం నుండి లేవడం ద్వారా, మెదడు రక్తహీనతతో ఉంటుంది కాబట్టి రక్తం లేకపోవడంతో గుండె ఆగిపోతుంది అందువల్ల మనిషి చనిపోతాడు*

*ఆ మూడు నిమిషాలన్నర ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం:*

*1. మీరు మేల్కొన్నప్పుడు, ఒకటిన్నర నిమిషాలు మంచం మీద ఉండండి.*

*2. తరువాతి అర నిమిషం మంచం మీద కూర్చోండి*

*3. మీ కాళ్ళను కింద ఉంచి, మంచం అంచున అర నిమిషం కూర్చోండి.*

*మూడున్నర నిమిషాల తరువాత,*

*మీ మెదడు కి రక్తహీనత ఉండదు ఎందుకు అంటే గుండె కి రక్తం సరఫరా అవుతుంది కాబట్టి మీ గుండె బలహీనపడదు.*
*ఈ విధంగా చేసినట్లయితే హార్టెటాక్ సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.*

*మీ కుటుంబం, స్నేహితులు మరియు ప్రియమైనవారితో ఈ విషయం షేర్ చేయండి.*

*వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు. చిన్నవారైనా వయస్సు వారైనా ముసలివారైనా, అందరికి తెలియజేయండి.

ఆదితత్వ గృహ వైద్యం (రి)
ఫోన్ : 8123111404

21 Days Natural & Herbal Weight Loss Cours
13/07/2020

21 Days Natural & Herbal Weight Loss Cours

Back pain treatment - 100% Safe, Natural & Effective    NADICHIKISTA  Visit our pain management clinic Aditatva Gruha Va...
30/05/2020

Back pain treatment - 100% Safe, Natural & Effective NADICHIKISTA

Visit our pain management clinic Aditatva Gruha Vaidyam (R) for all kinds of pains Nadichikista is a natural and an alternative Treatment and 100% No side effects

15/05/2020

06/05/2020

28/03/2020


Address

#62, Ground Floor, 12th Cross Road, Lakshmaiah Block, HAF Post, Ganga Nagar
Bangalore
560024

Opening Hours

Monday 8am - 1pm
5pm - 8pm
Tuesday 8am - 1pm
5pm - 8pm
Wednesday 8am - 1pm
5pm - 8pm
Thursday 8am - 1pm
5pm - 8pm
Friday 8am - 1pm
5pm - 8pm
Saturday 8am - 1pm
5pm - 8pm

Telephone

918123111404

Website

Alerts

Be the first to know and let us send you an email when Aditatva Gruha Vaidyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aditatva Gruha Vaidyam:

Share