Chennarayaswamy Temple

Chennarayaswamy Temple This is 1000 yrs old temple,

09/06/2023

🌷🙏 #గురువారం_పరిహారం🙏🌷
పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లల తో గణపతి సరస్వతి పూజ సూర్యనమస్కారం హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి, అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణ తో మంచి అలవాట్లు ఆలోచన విద్య బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి.
శివశక్తి మంత్ర సాధన
#వాణిజ్య_వశీకరణ_యంత్రం
#మహాసిద్దిప్రయోజనయోజన_తిలకం

063048 14152 (సిద్ధమంత్ర సాధనతో సకల సమస్యలు తొలిగిపోతాయి)
ముఖ్యంగా గురువారం రోజు , గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి నానబెట్టిన పచ్చి సేనగలు దండ మూర్తికి వేయాలి 9 ప్రదర్శనలు చేయాలి ఇలా 9 గురువారాలు చేయాలి కాలేజ్ సీట్ కోసం వీసా కోసం ఉద్యోగం కోసం అలాగే పిల్లలు మొండి తనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది.

పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకుని చేయవచ్చు.
అలాగే 9 గురువారాలు కొబ్బరిచిప్పలో దీపారాధన చేయడం నానబెట్టిన సేనగలు ఆవుకి తినిపించడం కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగం లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది. ప్రమోషన్ ఆటంకాలు తొలగి పోతుంది, రాబోయే గండం తప్పుతుంది పిల్లలు యొక్క మానసిక పరివర్తన లో మార్పువస్తుంది. ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు శ్రమ లేదు నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది.

దత్త పారాయణ చేయడం దత్త ప్రదర్శన దత్తాత్రేయ స్తోత్రం పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతుంది..

గురువారానికి లక్ష్మీ వారం అని పేరు గురువు అనుగ్రహంవల్ల ఆరాధన వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది.

గురువారం గో పూజ విశేష ఫలితం ఇస్తుంది.

09/06/2023

Coimbatore Peelamedu Sri Astamsha Varadha Anjaneyar Raja Maruthi Alangaram Dhivya Sevai.

Sweet memories
06/06/2023

Sweet memories

31/05/2023

అందరికి ఉపయోగపడే పోస్ట్ తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి.
మరిన్ని ఆరోగ్య సూత్రాలకు మా పేజీని లైక్ చెయ్యండి.

30/05/2023
29/05/2023
29/05/2023
26/05/2023

🥲🥲

20/05/2023
19/05/2023
19/05/2023
19/05/2023

Address

S. Thattanapalli, Theertham Road, Berikai Firka, Hosur Tk
Berikai
635105

Opening Hours

Monday 7am - 12pm
4pm - 8pm
Tuesday 7am - 12pm
4pm - 8pm
Wednesday 7am - 12pm
4pm - 8pm
Thursday 7am - 12pm
4pm - 8pm
Friday 7am - 12pm
4pm - 8pm
Saturday 7am - 12pm
4pm - 8pm
Sunday 7am - 12pm
4pm - 8pm

Telephone

9442486556

Website

Alerts

Be the first to know and let us send you an email when Chennarayaswamy Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram