Manavaseva voluntary organization

Manavaseva voluntary organization manavaseva voluntary organization

Manavaseva voluntary Organization Is A Oldage Home Located At Yetapaka, bhadrachalam mandal , Khammam District , Telangana , India . Manavaseva voluntary organization is Founded By P.saroja ( works as aaya (attendant) at Government Hospital Bhadrachalam , She feeds 50 old orphans with her personal salary , she turned her home in to orphanage home. TO Know More Details Please visit Our Website htt

p://www.humanservice.in Address Manavaseva Voluntary organization , Yetapaka , bhadrachalam mandal , Khammam District , 507111 Contact Us : 9959590155, 9885601917 Email : help@humanservice.in

ఈవిడని 10-9-24 న మా ఆశ్రమానికి తీసుకువచ్చారు ఆమె మాట్లాడలేక పోతుంది  ఊరు తెలియదు పేరు చెప్పలేకపోయింది ఆరోగ్యం బాగాలేక ఈర...
23/09/2024

ఈవిడని 10-9-24 న మా ఆశ్రమానికి తీసుకువచ్చారు ఆమె మాట్లాడలేక పోతుంది ఊరు తెలియదు పేరు చెప్పలేకపోయింది ఆరోగ్యం బాగాలేక ఈరోజు కాలం చేశారు మీలో ఎవరికైనా తెలిస్తే మాకు తెలియజేయండి మా అడ్రస్ సరోజ వృద్ధాశ్రమం భద్రాచలం కూనవరం రోడ్డు సి ఆర్ పి ఎఫ్ క్యాంప్ బ్యాక్ సైడ్ ఈరోజు సాయంత్రం 4-30 గంటలవరకు ఎదురు చూస్తాము. తరువాత ఆశ్రమ నిర్వాహకులు అంతక్రియలు నిర్వహిస్తాము.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9885601917

వినాయక చవితి సందర్భంగా పోలవరపు సతీష్ మటన్ షాప్    వారు 150 కేజీల బియ్యం,పంచదార 100 కేజీలు,టీ పొడి 25కేజీలు 20,000 రూపాయల...
07/09/2024

వినాయక చవితి సందర్భంగా పోలవరపు సతీష్ మటన్ షాప్ వారు 150 కేజీల బియ్యం,పంచదార 100 కేజీలు,టీ పొడి 25కేజీలు 20,000 రూపాయలు అందించారు వారికి వారి కుటుంబసభ్యులకు మా వృద్ధుల తరుపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ🌹 మీ మనవసేవ వాలంటరీ ఆర్గనైజాషన్ అనాధ ఆశ్రమం భద్రాచలం

Address

Bhadrachalam

Alerts

Be the first to know and let us send you an email when Manavaseva voluntary organization posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Manavaseva voluntary organization:

Share