
21/05/2025
గౌరవ శ్రీ ..............
నమస్సులు,
భారతదేశము ఆరోగ్య భారతముగా / ఫిట్ ఇండియా నిర్మాణం చేయడానికి ఆరోగ్య భారతి కృషి చేస్తున్న సంగతి మీకు తెలిసిందే ,
ఆరోగ్య భారతి నిర్మల్ జిల్లా తరఫున జిల్లా ప్రశిక్షణ 25/ 05/2025 భైంసా లో జరుగుతుంది .వర్గలో పాఠశాల ఆరోగ్య విద్య, గృహ వైద్యము, ప్రథమ చికిత్స, ఆరోగ్య జీవనశైలి, ప్రతి సంవత్సరం పాఠశాలల లో/ సమాజములో
1) అంతర్జాతీయ యోగా దినోత్సవం 2) రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు 3) ఆరోగ్య- రక్షాబంధనము 4) ధన్వంతరి జయంతి కార్యక్రమాల యోజన మరియు నిర్వహణ విషయంలో శిక్షణ ఉంటుంది. కావున ప్రతి పాఠశాల నుండి ఇద్దరు యోగ్యత గల ఉపాధ్యాయులను శిక్షణ కు పంపించాల్సిందిగా విజ్ఞప్తి.
వివరాలకు జతచేసిన కరపత్రము చూడగలరు.
గమనిక - కార్యక్రమములో పాల్గొనే వారు జిల్లా కార్యదర్శి శ్రీ చినయ్య / భైంసా పట్టణ అధ్యక్షులు శ్రీ రవీందర్ రెడ్డి గారులను సంప్రదించండి. సెల్-/9492004892 /94405 55801/9440152454
స్థలం -https://aradhanaayurveda.com/
Arogya Bharathi