Bhainsa Doctor's Association

Bhainsa Doctor's Association BHAINSA Doctors Association a registered body consisting allopathy, Ayush & senior Medical practitiones of BHAINSA Town.

🌟 భైంసా వైద్యులకు గౌరవ సన్మానము 🌟భైంసా పట్టణ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యు. కాశీనాథ్...
07/01/2026

🌟 భైంసా వైద్యులకు గౌరవ సన్మానము 🌟
భైంసా పట్టణ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యు. కాశీనాథ్ గారు, నిర్మల్ జిల్లా డీసీహెచ్‌ఎస్ (District Coordinator of Health Services) గా పదోన్నతి పొందిన సందర్భంగా, భైంసా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా, ఆయన గత 25 సంవత్సరాలుగా భైంసా పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న నిరంతర వైద్య సేవలను వైద్యులు కొనియాడారు. 🙏
అలాగే, డాక్టర్ జి. రాజా రెడ్డి గారు ఆయుర్వేద రంగంలో చేస్తున్న విశిష్ట కృషిని గుర్తిస్తూ, ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఆరోగ్య భారతి రాష్ట్రస్థాయి వైద్యుల అపూర్వ సమ్మేళనంలో,
తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకోవడం గర్వకారణం. 🎖️
ఈ శుభసందర్భంలో డాక్టర్ రాజా రెడ్డి గారిని భైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానిస్తూ,
ఈ పురస్కారం ఆయన వ్యక్తిగత ప్రతిభకే కాకుండా భైంసా వైద్య సమాజానికి గర్వకారణం అని అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 🌸
















 Uppari Kashinath
02/01/2026



Uppari Kashinath

CME Programme – Program Details:Organizer:Wellness HospitalsIn association with IMA & BDA BhainsaEvent:CME ProgrammeDate...
18/12/2025

CME Programme – Program Details:
Organizer:
Wellness Hospitals
In association with IMA & BDA Bhainsa
Event:
CME Programme
Date & Time:
17th December (Wednesday), 2025
8:00 PM onwards
Venue:
BDA Hall, Bhainsa
IMA Bhainsa – Office Bearers
Dr. Rajeshwar Rao – President
Dr. Mahesh Gade – General Secretary
Dr. Suryakanth Reddy – Treasurer
BDA Bhainsa – Office Bearers
Dr. Damodar Reddy – President
Dr. Mahesh Gade – General Secretary
Dr. P. Manoj – Joint Secretary
Dr. Madhusudan Goud – Treasurer
Presenting Doctors & Topics
Dr. P.V.L.N. Sai Ram
MBBS, DNB (General Medicine), DNB (Cardiology)
Consultant Interventional Cardiologist
Topic: Systematic ECG Interpretation in Clinical Practice
Dr. Kethavath Kiran Kumar
MBBS, MS (General Surgery), MCh (Neuro Surgery)
Consultant Neurosurgeon
Topic: A Case Study of a Brain Tumour Operated at Our Center in Nizamabad
BDA & IMA Members attended .

IMA Bhainsa& BDA jointly Honoured  Honorable District,Session and Munsif Judges at The District Legal Services Authority...
21/06/2025

IMA Bhainsa& BDA jointly Honoured Honorable District,Session and Munsif Judges at The District Legal Services Authority Nirmal's Free medical camp at Bhainsa Court.
In this noble occasion Honorable judges also Honored Doctors for their free services at camp.

15/06/2025

Congratulations for on being selected as Best Doctor.
Dr Anil Jadhav
Superintendent Area Hospital MUDHOL

Congratulations for on being selected as Best Doctor.Dr U.kashinath Superintendent Area Hospital Bhainsa Dr Anil Jadhav ...
15/06/2025

Congratulations for on being selected as Best Doctor.
Dr U.kashinath
Superintendent Area Hospital Bhainsa
Dr Anil Jadhav
Superintendent Community Hospital MUDHOL,
Dr Satish pawar
Senior Oncologist.

Congratulations for on being selected as Best Doctor.Dr.Sathish pawar Senior Oncologist
15/06/2025

Congratulations for on being selected as Best Doctor.
Dr.Sathish pawar
Senior Oncologist

15/06/2025

Congratulations for on being selected as Best Doctor.
Dr U Kashinath
Superintendent Area Hospital Bhainsa.

Congratulations Dr Naresh  Alishettty on your Agastya Ayurveda Hospital inauguration at Bhainsa. 💐💐💐
23/05/2025

Congratulations Dr Naresh Alishettty on your Agastya Ayurveda Hospital inauguration at Bhainsa. 💐💐💐

భైంసాలో  ఆరోగ్యం పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహణభైంసా, మే 14:భైంసా డాక్టర్స్ అసోసియేషన్ లో .... ఈరోజు జరిగిన ఆరోగ్య అవగాహ...
15/05/2025

భైంసాలో ఆరోగ్యం పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహణ
భైంసా, మే 14:
భైంసా డాక్టర్స్ అసోసియేషన్ లో .... ఈరోజు జరిగిన ఆరోగ్య అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. భైంసా డాక్టర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ వైద్య సెమినార్‌లో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్టనర్, ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, సమాజంలో వైద్యుల పాత్రపై విలువైన సందేశం ఇచ్చారు.
భైంసాలోని వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని పేర్కొంటూ, వీరి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా హృద్రోగ నిపుణులు డాక్టర్ జగన్నాధ్ గారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలి వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారని, ముఖ్యంగా హృద్రోగాల రిస్క్ పెరిగిందని పేర్కొన్నారు. స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి మితాహారం పాటించడం, నిత్యం యోగా, నడక వంటి వ్యాయామాలు చేయడం అవసరమని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోతే, హార్ట్ ఎటాక్ అనుమానించినపుడు ఛాతీ నొప్పి, అధిక చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే Disprin 75mg లేదా Ecosprin 1, Clopitab 1, Sompraz D 1, Rosuvastatin 10mg 1 గుళికలను తీసుకొని సమీపంలోని కార్డియాలజిస్టును సంప్రదించాలని హితవు పలికారు.
సదస్సు ముగింపు సందర్భంగా డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి గారిని, డాక్టర్ జగన్నాధ్ గారిని భైంసా వైద్యుల సంఘం ఘనంగా సన్మానించింది.

Address

Bhainsa
504103

Telephone

+919010950515

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhainsa Doctor's Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Bhainsa Doctor's Association:

Share