02/02/2023
హైదరాబాద్ లో విక్కీ ఇంటి నిండా స్వీట్స్, ఫ్రూప్ట్స్, చాకొలేట్స్ తో నిండిపోయింది,
ఏంటి విశేషం విక్కీ(dr విక్రాంత్ )అని అడిగా,
ఇవి అన్ని పేషెంట్ ఇచ్చారు అన్నాడు,
ఎం కేసు చేసావ్, అంతగా ఇచ్చారు అన్నాను,
80 ఏళ్ళ అతను, చాలా co - morbidities ఉన్నాయ్,(HTN, DM, copd ) వేరే హాస్పిటల్ కి వెళ్తే,
Intestinal అబ్స్ట్రక్షన్ with స్ట్రిక్చర్,
లాప్రోకాపీ చేసి సరిచేయ్యాలి,
కానీ మత్తు అది కొద్దిగా రిస్క్ ఉంది అని చెప్పారు,
వాళ్ళు ఆపరేషన్ అంటే భయపడి,
Sec bad యశోద ( విక్రాంత్ పనిచేసే ) కి వచ్చారు,
ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలు, very well ట్రైనడ్ స్టాఫ్ వల్ల,
ఆపరేషన్ లేకుండా spiral enteroscopy తో అతని ప్రాబ్లెమ్ సరి చేసాం, పేషెంట్ వాళ్ళు ఆపరేషన్ లేకుండా ప్రాబ్లెమ్ సరి అయినందుకు చాలా happy,
ఇదంతా కూడా expert డాక్టర్ with advanced ఈక్వయిప్మెంట్ వల్ల సాధ్యం అయింది అన్నాడు,
మెడికల్ ఫీల్డ్ with అడ్వాన్స్డ్ పరికరాలతో చాలా అభివృద్ధి చెందింది,,,
ఇదే వారం నేను 4 క్లిష్టం అయిన ఆపరేషన్స్ చేశా, కానీ వాటికంటే,
విక్రాంత్ చేసిన దానికే నాకు ఎక్కువ సంతోషం,