01/02/2026
*Vaidyaraja Vegiraju Krishnam Raju Prakruthi Ashramam*
*INDIA’s First Nature Cure Hospital*
మరియు
*M. R. K. Charitable Trust* ఆధ్వర్యంలో
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా,
ప్రకృతి ఆధారిత ఆరోగ్య జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు
👨⚕️👩⚕️ అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్యులచే *ఉచిత వైద్య శిబిరం*
🩺 హాజరయ్యే వైద్యులు
🔹 డా. కొంపెల్ల శ్రీ సూర్య గోపీనాథ్ గారు
M.S
Diploma in Minimal Access Surgery
Fellowship in Minimal Access Surgery
Certificate Training in Laser Proctology & Varicose Veins
Senior Consultant – General, Laparoscopic,
Minimal Access & Laser Surgeon
🔹 డా. అంజాద్ ఖాన్ గారు
MBBS, MS (ENT)
Head & Neck Surgeon
Fellowship in Allergy & Immunotherapy
🔹 డా. ఎన్. శ్రీ చరణ్ రెడ్డి గారు
MBBS, MS, DNB (Orthopaedics)
Arthroscopy & Sports Medicine
Knee & Hip Replacement Surgeon
Fellow in Arthroplasty & Arthroscopy
Consultant Orthopaedic Surgeon
🔹 డా. నిరుపమ పలకొడేటి గారు
M.S (Osmania), FMAS
Senior Consultant – Obstetrician & Gynaecologist
Laparoscopic Surgeon & Infertility Specialist
🔹 డా. షహీం ఉన్నిసా షేక్ గారు
MBBS, MS (General Surgery)
MCH (Breast Oncoplasty)
FBCD – Fellowship in Breast Cancer Disease
🔹 డా. కోట్ల సుజా లలిత గారు
MBBS, MD (DVL)
Consultant Dermatologist &
Clinical Cosmetologist
🗓 తేదీ: *08 ఫిబ్రవరి, ఆదివారం – 2026*
⏰ సమయం: *ఉదయం 07:00 AM – మధ్యాహ్నం 12:00 PM*
📍 స్థలం: *ప్రకృతి ఆశ్రమం, తిరుమల స్కూల్ సమీపంలో, భీమవరం*
📞 సంప్రదించండి: 9949222744