SRI SAI Homeo Clinic

SRI SAI Homeo Clinic Every diabetic and thyroid patient able to have my herbal medicine at minimum cost to get absolute h

శ్రీ సాయి హోమియో క్లినిక్ఖర్చు తక్కువ ఆరోగ్యం ఎక్కువనా హోమియో మందులు వ్యాధులు రాకుండా ఉండుట కొరకు (ఇమ్మ్యూనిటి నీ పెంచుత...
20/02/2021

శ్రీ సాయి హోమియో క్లినిక్
ఖర్చు తక్కువ ఆరోగ్యం ఎక్కువ
నా హోమియో మందులు వ్యాధులు రాకుండా ఉండుట కొరకు (ఇమ్మ్యూనిటి నీ పెంచుతుంది)
మరియు వ్యాధులు సంక్రమించిన తరువాత కూడా అమోఘంగా పనిచే స్తాయి (క్రమేపీ వ్యాధిని
కూడా నివారిస్తుంది.) ఇంతటి శక్తివంతమైన మందులు అతి తక్కువ ధరకు ఇస్తున్నాను.
ఎందుకంటే తక్కువ ఖర్చుతో కుటుంబమంతా వాడి ఆరోగ్యవంతులు అవుతారనే సదుద్దేశం తో
ఇస్తున్నాను. మీకు త్వరలోనే సుగుణం కనిపిస్తుంది. ఒకసారి వాడి చుస్తే మీకే అర్దమవుతుంది.
నా ఈ హోమియోపతీ మందులు ఆయా వ్యాధులు రాకుండా ఇమ్మునిటీ ని పెంచుతూ
వ్యాధిని కూడా క్రమేపీ నివారిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇండియాలో ఎక్కడఉన్నా
కొరియర్ ద్వారా మీ ఇంటికి మందులు వస్తాయి. కొరియర్ చార్జీలు అదనంగా చెల్లించవలెను.
ఆడ, మగ, పిల్లలు , వృద్దులు అందరూ నమ్మకం తో వాడుకొనవలెను. ఏమైనా సందేహాలు
ఉంటే సెల్ ద్వారా సంప్రదించవచ్చు.
1 బాటిల్ గరిష్ట ధర రూ.125/-
మీకు ఇచ్చే ధర రూ.75/- మాత్రమే.
#. నా అనుభవంతో ఉత్తమ చికిత్స ను అందరికి అందుబాటులో తీసుకొని రావాలన్నదే
నా ప్రథమ లక్ష్యం. ఈ మందు రోగ నిరోధకశక్తి నీ ఇచ్చుట లోను మరియు నివారణ
చర్యల లోను ఉపయోగపడుతుంది.
మోతాదు: ------
ఇమ్మ్యూనిటి కొరకు ఉదయం పరగడపున 10 మాత్రలు చొప్పున,
సమస్య ఉన్నవాళ్ళు 10 మాత్రలు చొప్పున రోజుకు 2.నుండి 3 సార్లు అవసరాన్ని బట్టి
చప్పరించ వలెను.
1. మెడికేటెడ్ పిల్ల్స్ గాస్ సమస్యలకు.
2. మెడికేటెడ్ పిల్ల్స్ తైరోయిడ్ సమస్యలకు.
3. మెడికేటెడ్ పిల్ల్స్ బ్లడ్ షుగర్ సమస్యలకు.

డాక్టర్. ఎ. కె. రాజు. డి హెచ్ ఎం ఎస్.
సెల్:9866857484.
--------------------------------------------------------------
# SRI SAI HOMEO CLINIC.
PERFECT HEALTH AT LOW COST
My homeopathic medicines work wonderfully Raises immunity)
and even after getting infected.
I am giving these powerful drugs at a very low price.
Because I am giving with the good intention that the
whole family will be used and healthy at low cost.
You will observe the result soon, Once used, you will
understand yourself.These drugs are useful in giving you
immunity and in preventive measures.

# Note: -. Just Rs.75 / - No matter what the drug works, it works better
than the treatment you have spent thousands of rupees and there are
no side effects. Once used you will understand yourself.

1.GASTRC PILLS
1 bottle Maximum price Rs.125 / -
The price given to you is only Rs.75 / -.

2.DIABETIC PILLS
1 bottle Maximum price Rs.125 / -
The price given to you is only Rs.75 / -.

3.THYROID PILLS
1 bottle Maximum price Rs.125 / -
The price given to you is only Rs.75 / -.

DR.A.K.RAJU DHMS, CELL:9866857484.

ఇప్పుడు ఏలూరులో ప్రబలిన క్రొత్త రకమైన వ్యాధుల వీడియో ను చూస్తూ ఉంటే మెదడు వాపు (Encephalitis) వ్యాధి లక్షణాలు లాగ ఉన్నాయ...
07/12/2020

ఇప్పుడు ఏలూరులో ప్రబలిన క్రొత్త రకమైన వ్యాధుల వీడియో ను చూస్తూ ఉంటే మెదడు వాపు (Encephalitis) వ్యాధి లక్షణాలు లాగ ఉన్నాయి.
గతంలో మెదడు వాపు వ్యాధికి ముందు జాగ్రత్తగా నేను మందులు ఇచ్చియున్నాను.అది వచ్చిన తర్వాత లక్షణాలు తలనొప్పి, కళ్ళు తిరగడం వికారం, జ్వరము, వ్యాధి తీవ్రతను బట్టి స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోలేకపోవడం ఛాతీలో నొప్పి మొదలగు లక్షణాలు కలుగుతాయి. ఆ వ్యాధి కలిగినవాడిని దోమలు కుట్టి తిరిగి అది ఎవరిని కుడుతుందో వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా అంటువ్యాధి అయితే ఈ వ్యాధి దోమలు, పెంపుడు జంతువుల ద్వారా సంక్రమిస్తుంది. కరోనా వ్యాధికి వైరస్ మూల కారణమైతే, మెదడు వాపు వ్యాధి వైరస, బాక్తీరియా మరియు ఫంగస్ లు ముఖ్య కారకాలు అవుతాయి. విచిత్రమేమిటంటే కరోనా లో లాగా ఇందులో కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లే దీనికి బలి అవుతారు. 2, 3 రోజులలో ముందు జాగ్రత్తగా వాడే మందును తయారు చేస్తాను, కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ నేను ఇవ్వబోయే మందును వాడండి. ఎవరైనా సరే నన్ను సంప్రదించి మా మందులు వాడి సురక్షితం గా ఉండే ప్రయత్నం చేయగలరని నా మనవి. వ్యాధి వచ్చిన తర్వాత మనమేమి చేయలేము. నేను ఇవ్వబోయేది మెదడు వాపు వ్యాధి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ముందు జాగ్రత్తగా వాడే మందుగా గుర్తించగలరు. డాక్టర్ ఎ. కె. రాజు. డి హెచ్ ఎం యెస్. సెల్:9866857484
భీమవరం ప. గో. జిల్లా.
ఆంధ్ర ప్రదేశ్.

నేను డాక్టర్ ఏ.కె.రాజు అనే నేను,  ఒక సీనియర్ హోమియో డాక్టర్ గా ప్రజల క్షేమం కోరి వారి హెల్త్ విషయంలో వాడవలసిన హోమియో మంద...
03/11/2020

నేను డాక్టర్ ఏ.కె.రాజు అనే నేను,
ఒక సీనియర్ హోమియో డాక్టర్ గా ప్రజల క్షేమం కోరి వారి హెల్త్ విషయంలో వాడవలసిన హోమియో మందులు, వాటి విసిష్టత, మరియు వ్యాధులపై అవగాహన కల్పించుట కొరకు కృషి చేయుచున్నాను.
ఇందులో ఎటువంటి వ్యాపార ఉద్దేశ్యము లేదు. అన్నిటికన్నా ఆనందించవలసిన విషయం ఏమిటంటే ఈ కరోనా కష్ట కాలం లో ముందుజాగ్రత్తగా శరీరానికి ఇమ్మ్యూనీటిని పెంచే నిమిత్తం ఫిబ్రవరి 2020 నుండి ఇప్పటివరకు కొంత ఖర్చు నేను భరిస్తూ అతి తక్కువ ధరతో అందరికీ అందుబాట్లో ఉండేలా షుమారు 2000 మందికి బుస్ట్స్ ఇమ్మునిటీ అనే హోమియో మందును నా క్లినిక్ లో ఇచ్చియున్నాను.
ఇందులో నేను ఆనందపడిన విషయం ఏమిటంటే నేనిచ్చిన ఈ ఇమ్మ్యూనీటి మందు వాడిన వారెవరికి కరోనా రాలేదు ఇప్పటికీ వారంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ, ఆత్మ సంతృప్తి తో ఉన్నాను. ఇంతకంటే నేను ఆశించేది, కోరుకొనేది ఏమీ లేదు.
DR.A.K.RAJU DHMS. CELL:9866857484.

DR.A.K.Raju DHMS, కరోనా గురించి భయపడకండి. కొన్ని సంధార్బాలలో మాత్రమే మనిషిని ఇబ్బంది పెడుతుంది. మీరు తీసుకోవలసిన జాగ్రత్...
21/09/2020

DR.A.K.Raju DHMS, కరోనా గురించి భయపడకండి. కొన్ని సంధార్బాలలో మాత్రమే మనిషిని ఇబ్బంది పెడుతుంది. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొంటు BOOSTS IMMUNITY మాత్రలు అందరూ తప్పక చప్పరించండి. ఊపిరి తీసుకొనుట కష్టం అయ్యే వరకు డిలే చేయకండి. ధైర్యంగా ఉండండి. ఆత్మ విశ్వాసం , ధైర్యం సడలనంత వరకు కరోనా మిమ్ములను ఏమీ చేయలేదు. మీకేమైనా సందేహాలు ఉంటే నాతో సంప్రదించండి, సెల్;9866857484.

A wide range of collection!!! ALL AP CRAFTS assures the best quality products at very affordable prices without any ship...
09/07/2020

A wide range of collection!!!
ALL AP CRAFTS assures the best quality products at very affordable prices without any shipping charge..
Join this group for latest n best quality shopping 😍👍🏻

WhatsApp Group Invite

Address

Bhimavaram
534202

Opening Hours

Monday 9am - 1pm
Tuesday 9am - 1pm
Wednesday 9am - 1pm
Thursday 9am - 1pm
Friday 9am - 1pm
Saturday 9am - 1pm

Telephone

9866857484

Alerts

Be the first to know and let us send you an email when SRI SAI Homeo Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SRI SAI Homeo Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram