26/09/2022
# #గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. #హెల్తీయర్, హాపీయర్ అనే విజన్ లో పని చేస్తున్న మేము చెప్పేది ఏమిటంటే, #ఈ ప్రపంచమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, #నేను అధిక బరువు కలిగి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాను. #ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, #డాక్టర్, మెడిసిన్ తో పని లేకుండా హాపీగా ఉంటున్నాను. #ఇదే రీతిలో అందరూ ఉండాలనే సంకల్పంతో, #ఈ విజన్ లో పని చేస్తున్న. మీరు గాని 📍9502252300 📍ఈ నంబరు కు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోండి. #మీకు కాంప్లిమెంట్రీ ఫ్రీ బ్రేక్ ఫాస్ట్,హెల్తీ న్యూట్రిషన్ బ్రేక్ ఫాస్ట్ తో పాటు హెల్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. #హెల్తీ న్యూట్రిషన్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. #ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వస్తే ఆరోజు నుండి మీ లైఫ్ లో మార్పు గమనించండి. #ఆరోగ్యం విషయంలో ఏదైనా తేడా వచ్చి హాస్పిటల్ లో ఉంటే, #మీరు, మీతోపాటు ఇంట్లో అందరూ పడే ఆందోళన అంతా ఇంతా కాదు. #ముందుగా న్యూట్రిషన్ సెంటర్ కి వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. #మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. నన్ను చూస్తూనే ఉన్నారు. #నేనే కాకుండా, #నా ద్వారా వందల కుటుంబాలలో ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీ న్యూట్రిషన్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుని. #మీరు కూడా ట్రై చేయండి, #ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ తో మీ లైఫ్ ను ఆనందంగా మార్చుకోండి.
Ananthasenareddy 9502252300 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏