Sreevasavi HealthyPlanet

Sreevasavi HealthyPlanet GOOD FOOD.. FOR HEALTHY LIVING.. IN A RACE OF ACHIEVING MORE SUCCESS / EARNING MORE MONEY...WE FOR

23/05/2025
భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయిభోజనం తిన్నాక చాలామందికి స్...
06/02/2025

భోజనం పూర్తయ్యాక చివరిలో చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి

భోజనం తిన్నాక చాలామందికి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అది హానికరమైనది. కానీ చిన్న బెల్లం ముక్క నెయ్యిలో ముంచుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నెయ్యిలో ముంచి బెల్లం తినడం వల్ల లాభాలు

నెయ్యిలో ముంచి బెల్లం తినడం వల్ల లాభాలు

After Meals: భోజనం చివరిలో చిన్న స్వీట్ ముక్క తినాలన్న కోరిక ఎక్కువ మందిలో పుడుతుంది. అన్నం తిన్నాక స్వీట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వీటు పంచదారతో చేసింది అయితే మరీ ప్రమాదం. కాబట్టి చిన్న బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

బెల్లం, నెయ్యి... రెండూ కూడా మన భారతీయ వంటకాలలో ముఖ్యమైనవి. వాటిని సాంప్రదాయ ఔషధాలుగా కూడా వినియోగిస్తారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఈ విషయాన్ని ఆయుర్వేదం నిర్ధారిస్తోంది.

ఆయుర్వేదం ప్రకారం...

ఆయుర్వేదం ప్రకారం భోజనం చివరిలో నెయ్యి, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల శరీరంలో ఉన్న ఎన్నో దోషాలు సమతుల్యంగా అవుతాయి. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ సవ్యంగా సాగుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు పోయి ఆరోగ్యంగా ఉంటుంది.

నెయ్యి భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే పోషకాల శోషణను కూడా మెరుగుపరుస్తుంది. వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇక బెల్లం విషయానికొస్తే కాస్త తీపిగా ఉండే ఈ పదార్థం ఖనిజాలతో నిండి ఉంటుంది. కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి నెయ్యి, బెల్లం రెండూ కలిపి తినడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీవశక్తి పెరుగుతుంది. ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగా బెల్లం, నెయ్యి ఉంటాయి. కాబట్టి భోజనానంతరం నెయ్యి బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఎంత బెల్లం తినాలి?

బెల్లం తినమన్నాం కదా అని పెద్ద పెద్ద ముక్కలు తినేయకండి. చిన్న ముక్క తింటే చాలు నెయ్యి, బెల్లం రెండిట్లోనూ పోషక ప్రయోజనాలు ఎక్కువే. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది ఎముకలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడగడతాయి. బెల్లంలో మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. భోజనానంతరం నెయ్యి, బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన ఇతర పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పోషకాహార లోపం రాకుండా శరీరం సవ్యంగా పనిచేస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ ఎ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెరుగైన జీవక్రియకు మద్దతునిస్తాయి. బరువు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇక బెల్లం లోని ఉండే సహజ చక్కెర స్థిరమైన శక్తిని శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. శుద్ధి చేసిన చక్కెర ఒకేసారి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. బెల్లం మాత్రం స్థిరంగా కొంచెం కొంచెంగా శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి పద్ధతి. బెల్లం శక్తివంతమైన డీ టాక్సీఫికేషన్ గా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో విషాన్ని బయటికి పంపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి, బెల్లం కలిపి తినేందుకు ప్రయత్నించండి.
Source.....

*ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) మరియు థైరాయిడ్ THYROID కి ముగింపు శాశ్వత పరిష్కారం*......

*మధుమేహం (షుగర్) శాశ్వత పరిష్కారం జీవితకాలం మందులు వాడవలసిన అవసరం లేదు.*

మధుమేహం DIABETES (షుగర్) మరియు థైరాయిడ్ THYROID కి శాశ్వత పరిష్కారం......

అందరూ బాగా గుర్తు పెట్టుకోండి.. వీలైతే షేర్ చేయండి మీకు కాకున్న ఇతరులకు ఉపయోగ పడుతుంది..

ధన్యవాదములు 🙏
ఆయుర్వేద వైద్యులు
మీ.....Dr.రమేష్ పోసు DNYS
*Diploma in Naturopathy & Yoga Science*
ఫోన్ -09959409422

దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉంటే WhatsApp: 9959409422
మెసేజ్ చేయండి మరియు మీ జీవితంలో మళ్లీ రాకుండా ఆయుర్వేద మందులతో 100% శాశ్వత పరిష్కారాలను అందిస్తాము.
మీ జీవితకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.
మందులు ఏ దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.
మేము కార్గో ద్వారా మందులను పంపుతాము.

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు.రోజు మార్నింగ్ ఒక గ్లాస్ బూడిద గుమ్మడి జూస్ తాగడం వల్ల కలిగే ఉపయోగాలు 💥 మెరుగైన జీర్ణ...
05/02/2025

బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు.

రోజు మార్నింగ్ ఒక గ్లాస్ బూడిద గుమ్మడి జూస్ తాగడం వల్ల కలిగే ఉపయోగాలు

💥 మెరుగైన జీర్ణక్రియ, వాపు తగ్గించడం మరియు బరువు నిర్వహణ వంటివి ఉన్నాయి. ఇందులో ఫైబర్, నీరు, విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి మరియు కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

📌జీర్ణక్రియ

⚡బూడిద గుమ్మడికాయలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకం మరియు ఉబ్బరం చికిత్సకు సహాయపడుతుంది.

⚡దీని శీతలీకరణ లక్షణాలు కడుపు పొరను ఉపశమనం చేస్తాయి మరియు ఎసిడిటీ తగ్గిస్తాయి.

⚡పెప్టిక్ అల్సర్లు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలకు సహాయపడుతుంది.

📌బరువు నిర్వహణ

⚡బూడిద గుమ్మడికాయ రసంలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది.

⚡ బరువు తగ్గడానికి లేదా బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

📌 ఇన్ఫ్లమేషన్

⚡బూడిద సారం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణమని నమ్ముతారు.

📌రక్తంలో చక్కెర

⚡బూడిద గుమ్మడికాయ యొక్క తక్కువ గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

⚡ఎలుకలలో చేసిన పరిశోధన బూడిద గుమ్మడికాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తుంది.

📌ఇతర ప్రయోజనాలు

⚡గుండెల్లో మంట, వికారం మరియు ఊపిరితిత్తుల సమస్యలకు బూడిద గుమ్మడికాయ సహాయపడుతుంది.

⚡ కాలేయ పనితీరు మెరుగుపరచడం

⚡శక్తి స్థాయిలు పెంచడానికి మరియు బలహీనతకు సహాయపడుతుంది.

⚡ కీళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

⚡ హైడ్రేషన్‌కు సహాయపడుతుంది.

⚡ కంటి చూపుకు సహాయపడుతుంది.

⚡చుండ్రు మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

⚡గౌట్ లేదా అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలకు సహాయపడుతుంది.

నోరు ఊరించే, స్వచ్చమైన నేటి తో , డ్రైఫ్రూట్లు తో తయారు చేసిన ఆత్రేయపురం పూతరేకులు ఇప్పుడు మీ ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడు...
10/05/2024

నోరు ఊరించే, స్వచ్చమైన నేటి తో , డ్రైఫ్రూట్లు తో తయారు చేసిన ఆత్రేయపురం పూతరేకులు ఇప్పుడు మీ ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడును..

హోల్సేల్ ప్రైస్ .. 100 రూపాయిలు ( each box-5 pieces)

రిటైల్ ప్రైస్.. 120 రూపాయలు ( each box- 5 pieces)

Contact number:: 8985789583

04/01/2024

Address

Chittor

Alerts

Be the first to know and let us send you an email when Sreevasavi HealthyPlanet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram