12/04/2022
జై గురుదేవా.....🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
భక్తి ,జ్ఞాన, యోగాలలో భేదం ఏమి ?
భేదం ఏమీ లేదు. ఎవరి మనసులో భేదమున్నదో, వాళ్లకే భక్తి, జ్ఞాన, యోగాలలో భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. ఏది యథార్ధ జ్ఞానం అని అనబడుతుందో,ఏది అంతరంలోనే ప్రకటితమై భక్తి యొక్క స్థితి అన్ని అవధుల నుండి అతీతం చేసేందుకు కారణమో, అది భక్తి యొక్క ఫలమే.కనుక జ్ఞానం కూడా భక్తి యొక్క ఒక స్థాయి అని కూడా చెప్పవచ్చు. జ్ఞానం కలిగితే భక్తుడు భగవంతుని తో ఐక్యమై పోతాడు. కనుక భక్తి, జ్ఞానం, యోగం, రానురాను క్రమంగా ఒకే సాధన అవుతుంది. ఈ మూడింటిని ఒకదానినుండి ఒకటిని వేరు చేస్తే, ఏమి సిద్ధించదు. అయితే దీని అర్థం ఎప్పటివరకు సాధన స్థాయి, భాహ్యమై ఉంటుందో, అప్పటివరకు భక్తి, జ్ఞాన, యోగాలలో భేదం ఉండదు. ఎప్పుడూ ఇది అంతరంలో క్రియా రూపంతో ప్రకటితమవుతున్నాయో, అప్పుడు ఏ భేదము ఉండదన్నమాట! భక్తుడి ఎదుట ఈ వేదాన్ని గురించిన వివాదం ఏర్పడదు. క్రియ లో భక్తి భావం పెరుగుతుంది. జ్ఞానం వికాసం చెందుతుంది. యోగం సిద్ధిస్తుంది.
సిద్ధ మహా యోగము మహాయోగిని పరమేశ్వరి దేవి
SiddhamahayogaShaktipat deeksha Free Kundalini awakening mahayogini Parameshwari devi contact number 9704424072.7981407323
Jai Gurudeva ..... 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
What is the difference between Bhakti, Jnana and Yoga?
There is no difference.
Those whose minds are different seem to have differences in devotion, knowledge and yoga.
What is called true knowledge, which is manifested in the distance and causes the state of devotion to transcend all boundaries, is the fruit of devotion. So knowledge is also a level of devotion.
With knowledge, the devotee becomes one with God.
So devotion, knowledge, yoga, Ranura gradually becomes the same practice.
If these three are separated from each other, what does not prepare.
However, this means that as long as the level of practice is external, there will be no difference in devotion, knowledge and yoga.
If it is always manifested in the form of a verb in the space, then there is no difference!
There is no dispute about this Veda before the devotee.
The sense of devotion increases in the verb.
Wisdom develops.
Yoga prepares.
Siddha Maha Yogamu Mahayogini Parameswari Devi
SiddhamahayogaShaktipat deeksha Free Kundalini awakening GURU Maha yogini Parameshwari devi contact number 9704424072.7981407323
JAI GURUDEV 🙏🌹🙏