
14/08/2022
నడక దేహానికి మంచిది, మార్పు దేశానికి మంచిది.
ఒక్కసారి మనం సొంతంగా నడవడం మొదలెడితే మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. నడక మన విజయానికి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన హృదయానికి కూడా ఎంతో కీలకం.
మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, శారీరకంగానూ, మానసికంగానూ కృంగిపోతూ సంపదను కూడబెట్టడం వలన ప్రయోజనం ఏమిటి.?
మన ఆరోగ్యం కేవలం మనకే కాదు మన ప్రియమైన వారికి కూడా ఎంతో ముఖ్యమైనది.
మార్పు మొదట మీతో మొదలవుతుంది. తరువాత ఇతరులకు స్ఫూర్తినిస్తుందనే సందేశాన్ని మన వైద్యులందరూ కలిసి ఇచ్చారు.
ఈ సందేశంపై Hi9 web tv, Hyatt Hyderabad Gachibowli వారు సంయుక్తంగా ఈ ఆదివారం 14-08-2022 @ Hyatt Hyderabad Gachibowli