Sri sai balaji laboratory

Sri sai balaji laboratory Sri sai balaji diagnostic & ECG center

15/02/2026
23/12/2025


#మ

19/12/2025

*స్వామియే శరణమయ్యప్ప*
*గిద్దలూరు మీదుగా రైలు ప్రయాణం చేసే అయ్యప్ప స్వాములకు సేవా నిమిత్తం19-12-2025 ఈరోజు మచిలీపట్నం నుంచి కొల్లం అంటే గిద్దలూరు మీదుగా శబరిమలకు వెళ్లే రైలు ఈరోజు సాయంత్రం 5:23 గం. గిద్దలూరు కు వస్తుంది కనుక వారికి సేవా నిమిత్తం పలహారాలు మరియు వారికి అల్పాహారం ఏర్పాటు చేయడమైనది*
* కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మన గిద్దలూరు రైల్వే స్టేషన్ కు వచ్చి వారికి సేవ చేసుకొని అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము*
*అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవ ట్రస్ట్ #గిద్దలూరు*


03/12/2025

*స్వామియే శరణం అయ్యప్ప*

*గిద్దలూరు పట్టణం, గణేష్ నగర్ కు చెందిన తిమ్మరాజు వంశీ కృష్ణ స్వామి అక్టోబర్ 24 వ తేదీన గిద్దలూరు నుండి పాదయాత్రగా బయలుదేరి, 1200 కిలోమీటర్లు నవంబర్ 29వ తేదీ నాటికీ శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధానం వరకు పాదయాత్ర పూర్తి చేసి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని గిద్దలూరుకు వచ్చిన సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో, అయ్యప్ప స్వాముల సమక్షంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించటమైనది..*
🙏*స్వామియే శరణం అయ్యప్ప* 🙏

🙏 *శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సంస్థ గిద్దలూరు*

17/03/2025
శ్రీ సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ &ECG సెంటర్  పెట్టీ 20 సంత్సరకాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో   అడుగుపెట్టిన సందర్భంగా....
29/12/2024

శ్రీ సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ &ECG సెంటర్
పెట్టీ 20 సంత్సరకాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా.
21.వ వార్షికోత్సవశుభాకాంక్షలు
20. సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా పేషెంట్లు స్నేహితులు బంధు మిత్రులు హితులు సన్నిహితులు శ్రేయోభిలాషు లకు కృతజ్ఞతలు.
ఇలాగే ఎల్లవేళలా మమ్ము మా సంస్థ ను ఆదరించా లని కోరుకుంటూ
. మీ గిద్దలూరు మధు

Address

Ganesh Nagar Opp Ganesh Tempull
Giddalur
GIDDALUR

Telephone

9949641277

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri sai balaji laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri sai balaji laboratory:

Share

Category