DGR Hospitals: Giddalur

DGR Hospitals: Giddalur Like

Happy independence day 🇮🇳
14/08/2025

Happy independence day 🇮🇳

Happy friendship day 👬👭👬
02/08/2025

Happy friendship day 👬👭👬

♥️♥️
01/07/2025

♥️♥️

Happy doctor day🧑🏻‍⚕️🧑🏻‍⚕️
01/07/2025

Happy doctor day🧑🏻‍⚕️🧑🏻‍⚕️

01/08/2024
ECHS     ✂️
31/07/2024

ECHS ✂️

🎉🇮🇳 Celebrating Independence Day with DGR Hospitals! 🇮🇳🎉From healing hearts to fostering unity, we're inspired by the sa...
15/08/2023

🎉🇮🇳 Celebrating Independence Day with DGR Hospitals! 🇮🇳🎉

From healing hearts to fostering unity, we're inspired by the same spirit that led our nation to freedom. Today, as we hoist the tricolor flag high, we salute our patients' strength and our diverse team's dedication. Join us in envisioning a future where healthcare knows no boundaries and compassion leads the way. Happy Independence Day from the DGR Hospitals family! 🎈🤝🌐 "

డీ.జే.ఆర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరంప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు పంచాయతీలో గిద్దలూరు ప్రముఖ హాస్పిటల...
14/07/2023

డీ.జే.ఆర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు పంచాయతీలో గిద్దలూరు ప్రముఖ హాస్పిటల్ డి.జె.ఆర్ వారి సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ హరినాధ రెడ్డి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరానికి వైసీపీ నాయకులు భూపాల్ యాదవ్ సహాయ సహకారాలను అందించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join us at DGR Hospital as we celebrate World Population Day, dedicated to promoting reproductive health and sustainable...
11/07/2023

Join us at DGR Hospital as we celebrate World Population Day, dedicated to promoting reproductive health and sustainable population growth. Together, let's ensure a healthier future for all. 🌍💙





డిజిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో" పల్లె పల్లెకు ఆరోగ్య శ్రీ" అనే కార్యక్రమం లో భాగంగా  కొంగలవీడు గ్రామ...
09/07/2023

డిజిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో" పల్లె పల్లెకు ఆరోగ్య శ్రీ" అనే కార్యక్రమం లో భాగంగా కొంగలవీడు గ్రామంలో రేపు అనగా ఆదివారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ లో భాగంగాఉచితంగా వైద్య సేవల గురించి అవగాహన కలిగిస్తారు గ్రామ సర్పంచి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేయడం జరిగింది ఈ ఈ సదవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోగలరు.




🌟 Happy Doctors' Day! 🩺💙On this special day, we honor our incredible doctors at DGR Hospital and beyond. Your dedication...
01/07/2023

🌟 Happy Doctors' Day! 🩺💙

On this special day, we honor our incredible doctors at DGR Hospital and beyond. Your dedication, expertise, and compassion make a difference in countless lives. Thank you for being the guiding lights on our journey towards wellness. 💫🙌



❤️

🌙✨ Eid Mubarak! 🐐✨DGR హాస్పిటల్ నుండి మీకు సంతోషకరమైన మరియు దీవించబడిన ఈద్ అల్-అధా శుభాకాంక్షలు! 🌟ఈ పండుగ సందర్భం మీ హృద...
29/06/2023

🌙✨ Eid Mubarak! 🐐✨

DGR హాస్పిటల్ నుండి మీకు సంతోషకరమైన మరియు దీవించబడిన ఈద్ అల్-అధా శుభాకాంక్షలు! 🌟

ఈ పండుగ సందర్భం మీ హృదయానికి మరియు మన సమాజానికి ప్రేమ, సంతోషం మరియు ఐక్యతను తీసుకురావాలి. మీరు ప్రియమైనవారితో జరుపుకుంటున్నప్పుడు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండి. 🎉

మేము మీ ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం ఇక్కడ ఉన్నాము, సంరక్షణ మరియు సానుభూతితో అసాధారణమైన సేవలను అందిస్తాము. మీకు సహాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. 🏥💙

డీజీఆర్ ఆస్పత్రి నుంచి ఈద్ ముబారక్! 🌙💙


🌙✨ Īd mubārak! 🐐✨

Address

Kasi Reddy Kunta
Giddalur
523357

Telephone

+917646080808

Website

Alerts

Be the first to know and let us send you an email when DGR Hospitals: Giddalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DGR Hospitals: Giddalur:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram