08/10/2025
🌹 శ్రీ ఈడ్పుగంటి వెంకటరామయ్య గారి 10వ వర్ధంతి జ్ఞాపకార్థం 🌹
ఉచిత మెగా వైద్య శిబిరం
🗓 తేదీలు: నవంబర్ 1 & 2
📍 స్థలం: EVR సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుడివాడ
---
🫀 కార్డియాలజీ విభాగం ప్రత్యేక ఆకర్షణ
గుడివాడ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా
డాక్టర్ రాజేంద్ర కర్నాటి గారు (MD, DM – Cardiology) ఆధ్వర్యంలో
అన్ని రకాల హృదయ సంబంధిత పరీక్షలు పూర్తిగా ఉచితం
💥 కేట్‌ల్యాబ్ లో యాంజియోగ్రామ్ పరీక్ష కూడా ఉచితంగా! చేయబడుచున్నవి
---
💉 ఇతర ప్రత్యేక సౌకర్యాలు
⭐ అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఉచిత వైద్య సేవలు
⭐ అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడును
⭐ అన్ని రకాల రక్తపరీక్షలు పూర్తిగా ఉచితం
⭐ మందులు ఉచితంగా ఇవ్వబడును 💊
⭐ CT Scan పై 50% రాయితీతో చేయబడును
---
🎯 ఈ అద్భుతమైన అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి!
---
ఇట్లు,
👨⚕️ Dr. Srinivas Edpuganti
👩⚕️ Dr. Rajyalakshmi Edpuganti
EVR Super Speciality Hospital, Gudivada
📞 Contact: 8019912235