Vivaan hospitals

Vivaan hospitals Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vivaan hospitals, Hospital, 15/28, park Road, bhavani complex, near busstop, Gudivada.

VIVAAN HOSPITALS is a multi super specialty hospital which gives high standard health care service in specializations such as DIABETIC AND DIABETIC SPECIALITIES,PULMONOLGY AND CRITICAL CARE SERVICES, ORTHOPEDICS AND TRAUMA .

కిడ్నీ పేషెంట్లు ఉప్పు ఎందుకు తగ్గించాలి?! 🧂❌అధిక ఉప్పు తీసుకోవడం వల్ల👉 రక్తపోటు పెరుగుతుంది👉 కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతు...
27/02/2026

కిడ్నీ పేషెంట్లు ఉప్పు ఎందుకు తగ్గించాలి?! 🧂❌

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల
👉 రక్తపోటు పెరుగుతుంది
👉 కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది
👉 శరీరంలో నీరు నిల్వ అవుతుంది
👉 కిడ్నీ పనితీరు మరింత దెబ్బతింటుంది

కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఉప్పు పరిమాణాన్ని నియంత్రించాలి!

🏥 Vivaan Hospital, Gudivada
Kidney Care కోసం నిపుణులైన Nephrologist సేవలు అందుబాటులో ఉన్నాయి.

📍 Visit Us: Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada, Andhra Pradesh
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

రెండు వారాలకు పైగా దగ్గు,బరువు తగ్గడం,రాత్రివేళ చెమటలు,తరచూ జ్వరం వస్తుందా?👉 ఇవి టీబీ (Tuberculosis) సంకేతాలు కావచ్చు.ఆల...
25/02/2026

రెండు వారాలకు పైగా దగ్గు,
బరువు తగ్గడం,
రాత్రివేళ చెమటలు,
తరచూ జ్వరం వస్తుందా?

👉 ఇవి టీబీ (Tuberculosis) సంకేతాలు కావచ్చు.
ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి.

సమయానికి గుర్తిస్తే టీబీ పూర్తిగా నయం అవుతుంది!
మీ ఆరోగ్యం కోసం ఇప్పుడే సంప్రదించండి 👇

🏥 Vivaan Hospital, Gudivada
👨‍⚕️ Dr. Sri Harsha Yadlapalli – Pulmonologist
📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 https://vivaanhospitals.com/

23/02/2026

🌙 రమజాన్ మాసంలో షుగర్ పేషెంట్లు ఉపవాసం చేస్తున్నారా? జాగ్రత్తలు తప్పనిసరి!

ఉపవాస సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా తగ్గిపోవడం లేదా పెరగడం జరుగుతుంది.

✅ తినాల్సినవి (Suhoor & Iftar లో):
• ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమ రొట్టి
• ఉడికించిన గుడ్లు, పప్పులు
• కీరా, క్యారెట్, ఆకు కూరలు
• బాదం, వాల్‌నట్స్
• ఎక్కువగా నీరు

❌ తినకూడనివి:
• స్వీట్స్ & డీప్ ఫ్రైడ్ ఫుడ్స్
• వైట్ రైస్ & మైదా పదార్థాలు
• కార్బోనేటెడ్ డ్రింక్స్
• జ్యూసులు & షుగర్ డ్రింక్స్

సురక్షితంగా ఉపవాసం ఉండాలంటే మీ డైట్ ప్లాన్ కోసం డాక్టర్ సలహా తీసుకోండి.

👩‍⚕️ Dr. Chandana Kolli
M.B.B.S | Fellowship in Diabetology
Diabetes Doctor, Gudivada – Vivaan Hospital

📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 https://vivaanhospitals.com/

19/02/2026

రంజాన్ మాసంలో షుగర్ పేషెంట్లు ఉపవాసం చేయవచ్చా? చేయకూడదా? 🤔
సరైన డైట్ ప్లాన్ లేకుండా ఫాస్టింగ్ చేయడం వల్ల షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా మారవచ్చు!

ఉపవాసం ప్రారంభించే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, సురక్షితంగా ఎలా ఫాస్టింగ్ చేయాలో తెలుసుకోండి.
Dr. Chandana Kolli గారి సలహాలతో మీ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతూ రంజాన్ ఉపవాసం సేఫ్‌గా చేయండి.

👩‍⚕️ Dr. Chandana Kolli
M.B.B.S | Fellowship in Diabetology
Diabetes Doctor – Vivaan Hospital, Gudivada

📍 Visit Us: Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

మీ ఆరోగ్యం – మా బాధ్యత!వివ్యాన్ హాస్పిటల్‌లో అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్‌లు ఆమోదించబడతాయి!ఇప్పుడు నాణ్యమైన చికిత్సతో పాటు క...
18/02/2026

మీ ఆరోగ్యం – మా బాధ్యత!
వివ్యాన్ హాస్పిటల్‌లో అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్‌లు ఆమోదించబడతాయి!
ఇప్పుడు నాణ్యమైన చికిత్సతో పాటు క్యాష్‌లెస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఆర్థిక ఆందోళనలు లేకుండా అత్యుత్తమ వైద్యం పొందండి!

🏥 Vivaan Hospital, Gudivada
📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

16/02/2026

Proud Moment for Vivaan Hospital! 🌟

Dr. Chandana Kolli has been awarded the Fellowship in Diabetes at the Diabetes India 2026 – World Congress of DiabetesIndia. 👏

This prestigious recognition reflects her commitment to advanced diabetic care and excellence in patient treatment.

Congratulations to Dr. Chandana Kolli on this remarkable achievement!
Vivaan Hospital, Gudivada continues to bring expert, trusted healthcare to the community. 💙

This Maha Shivratri, may Lord Shiva bless you with good health, peace & strength.Stay healthy with expert care from Viva...
15/02/2026

This Maha Shivratri, may Lord Shiva bless you with good health, peace & strength.
Stay healthy with expert care from Vivaan Hospital.

Dr. Harsha Yadlapalli – Pulmonary & Critical Care Physician
Dr. Chandana Kolli – Diabetology Specialist

📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 +91 91604 39996
🔗 https://vivaanhospitals.com/

మీ కాళ్లలో తరచుగా వాపు వస్తుందా? 🦶అది సాధారణ అలసట అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు!ఇది కిడ్నీ సమస్యకు ముఖ్యమైన ప్రారంభ సంకేత...
13/02/2026

మీ కాళ్లలో తరచుగా వాపు వస్తుందా? 🦶
అది సాధారణ అలసట అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు!
ఇది కిడ్నీ సమస్యకు ముఖ్యమైన ప్రారంభ సంకేతం కావచ్చు.

సమయానికి గుర్తిస్తే కిడ్నీ సమస్యలను నివారించవచ్చు.
నిపుణులైన నెఫ్రాలజిస్ట్ సేవలు ఇప్పుడు Vivaan Hospital, Gudivada లో అందుబాటులో ఉన్నాయి.

📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

🌬️ పిల్లికూతలు (Wheezing) & ఛాతీ బిగుతుగా ఉండటం – ఇది సాధారణ సమస్య కాదు!శ్వాస తీసుకునేటప్పుడు వీసింగ్ శబ్దం వస్తుందా?ఛాత...
11/02/2026

🌬️ పిల్లికూతలు (Wheezing) & ఛాతీ బిగుతుగా ఉండటం – ఇది సాధారణ సమస్య కాదు!

శ్వాస తీసుకునేటప్పుడు వీసింగ్ శబ్దం వస్తుందా?
ఛాతీ బిగుసుకుపోయినట్లు అనిపిస్తుందా?

ఇవి చాలా సార్లు ఆస్తమా, అలర్జీ, బ్రోంకైటిస్ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

👨‍⚕️ డా. శ్రీ హర్ష యడ్లపల్లి, ప్రముఖ పల్మనాలజిస్ట్ వద్ద సమగ్ర పరీక్షలు, ఆధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి.
శ్వాస సమస్యలను ఆలస్యం చేయకండి – సరైన సమయంలో చికిత్స తీసుకోండి!

🏥 Vivaan Hospital, Gudivada
📍 Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

మీ శ్వాస మీ జీవితం – దాన్ని కాపాడుకోండి! 💙

09/02/2026

⚠️ షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోతే ఏం చేయాలి?
చక్కెర స్థాయి తగ్గిపోవడం (Hypoglycemia) ప్రమాదకరం కావచ్చు. తలనిర్భంధం, చెమటలు, వణుకు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్య తీసుకోండి.

🍬 వెంటనే 15 గ్రాముల గ్లూకోజ్ లేదా తీపి పదార్థం తీసుకోండి
🥤 చక్కెర కలిపిన జ్యూస్ లేదా గ్లూకోజ్ డ్రింక్ తాగండి
⏱️ 15 నిమిషాల తరువాత మళ్లీ షుగర్ లెవల్ చెక్ చేయండి

డయాబెటిస్‌ను సురక్షితంగా నియంత్రించడానికి నిపుణుల సలహా తప్పనిసరి.

👩‍⚕️ Dr. Chandana Kolli
M.B.B.S | Fellowship in Diabetology
Diabetes Doctor – Vivaan Hospital, Gudivada

📍 Visit Us: Park Road, Bhavani Complex, Near Bus Stop, Gudivada
📞 Call Now: +91 91604 39996
🔗 Learn More: https://vivaanhospitals.com/

Address

15/28, Park Road, Bhavani Complex, Near Busstop
Gudivada
521301

Alerts

Be the first to know and let us send you an email when Vivaan hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vivaan hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category