
24/07/2023
👉నోటి పూత - ఉపాయం
👉Remedy for Mouth ulcers
⏩️కారణాలు
▶️ జీర్ణాశయ సమస్యలు
▶️ మలబద్ధకం
▶️ నులి పురుగులు
▶️ కొన్ని రకాల ఔషదాలు etc
ఉపాయం :
▶️ అతి మధురం, ఉసిరికాయ పొడి సమానంగా కలిపి పూటకు 2-3 గ్రా పొడిని మూడు పూటలా తేనెతో కలిపి తీసుకోవాలి
▶️ కరక్కాయ పెచ్చుల పొడిని వెన్నతో కలిపి పై పూతగా పూయాలి
▶️ 5 గ్రా నువ్వులను 30 ml పాలతో నూరి ఆ పాలను రోజుకి 2-3 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి
⏩️ Reasons :
▶️ Nutrition Deficiency
▶️ Gastric Related issues
▶️Constipation
▶️ Intestinal Worms
▶️ Some types of medication
Remedy :
▶️ Mix equal quantity powder of Yastimadhu and Indian Gooseberry, mix 2-3 grams of that powder with honey and consume it Thrice a day.
▶️ Take powder of Myrobalan( Haritaki) shell, mix it with butter and apply over the ulcer 2-3 times a day
▶️ Take 5 grams if sesame seeds and triture with 30 ml milk. Take the milk and do mouth gargling 2-3 times a day
Dr venkatesh
Sriam Ayurvedic Hospitals,
IIRAW Ayurveda
▶️Gudivada
▶️Hyderabad
▶️Palakollu
▶️Gunturu
👉నోటి పూత - ఉపాయం 👉Remedy for Mouth ulcers ⏩కారణాలు ▶ జీర్ణాశయ సమస్యలు ▶ మలబద్ధకం ▶ నులి పురుగులు ▶ కొన్ని రకాల ఔషదాలు etc ఉపాయం : ▶...