16/03/2025
*ఈ DONATE BLOOD SAVE LIFE (🩸 DBSL🩸)గ్రూప్ అనేది రక్త దానం చేయడానికి నిర్మించబడినది కనుక రక్తదానం చేయండి మీరు అనేకమందికి రక్తం ఇవ్వండి గ్రూపు నిబంధనలు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెళ్లిరోజు పుట్టినరోజు చచ్చిన రోజు శుభాకాంక్షలు ఇంకా పార్టీపరంగా కులాల పరంగా మతపరమైన పోస్టులు అనవసరమైన చాటింగ్ చేయకూడదని సదరు గ్రూప్ సభ్యులకు తెలియజేయడమైనది అలాగే బ్లడ్ కావలసినప్పుడు బ్లడ్ గ్రూపు పేషెంట్ యొక్క పేరు వారి యొక్క ప్రాబ్లం అడ్రస్ ఫోన్ నెంబర్ తెలియజేయగలరని ఆశిస్తున్నాను మీ DBSL FAMILY AP🇮🇳🇮🇳🇮🇳*,*🩸రక్తము 🚨ఎమర్జెన్సీగా అవసరమైన వాళ్ళు వీటిని నింపి లేదా ఇంకా త్వరగా 🩸రక్తము దొరకాలి అంటే భయపడకుండా ఒక 📱 సెల్ఫీ వీడియో తీసుకుని ఇతరులకు పంపించవలసిందిగా కోరుచున్నాము*
*🩸1-పేషెంట్ పేరు*::
*🩸2-బ్లడ్ గ్రూపు*::
*🩸3-సమస్య సమస్య*::
*🩸4-ఎన్ని ప్యాకెట్లు కావాలి*::
*🩸5-ఎప్పుడు కావాలి* ::
*🩸6-ఎక్కడ కావాలి*::
*🩸7-పేషెంట్ తాలూకా ఫోన్ నెంబర్s*::
*ఇవి అన్ని నింపి మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకి మీ స్నేహితులకు మీ వాట్సాప్ గ్రూప్ లోకి పంపవలసిందిగా కోరుచున్నాము*తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మ ని ఇస్తారు* *DBSL FAMILY GUDIVADA*
🙏*NOTE* *పేషెంట్ డీటెయిల్స్ & సెల్ఫ్ వీడియో పెట్టకపోతే బాధపడాల్సింది మీతో పాటు మేము కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను* *మీ 🩸రక్తసంబంధికుడు*