13/08/2022
15-08-2022 నాటికి శాంతి హోమియో క్లినిక్ ప్రారంభించి హోమియో వైద్యుడిగా సేవలందిస్తూ 20 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభసంధర్భంగా గుంతకల్లు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు దన్యవాధములు. మానుండి వైద్యం పొంది ఎన్నో వేల మంది రోగ విముక్తులు అయినారు అని తెలియజేయడం ఎంతో సంతోషంగా వుంది. రాబోవు రోజులలో మానుండి ఆధునిక & సరళీకరణ హోమియో వైద్యం అందించబడుతుంది అని తెలియజేస్తున్నము.
ఇలాగే మీ సహాయ సహకారాలు అందజేయలని కొరుకుంటూ
డాక్టర్ S. మౌలాలి BHMS
శాంతి హోమియో క్లినిక్
60 అడుగుల రోడ్డు
గుంతకల్లు