Chandana Urology & Kidney Center

Chandana Urology & Kidney Center We have the most experienced and qualified doctors to help you at any point of time for your treatme

🌼 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌼శ్రీరాముడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుకుంటున్నాము.💧 ఆరోగ్యమే మహాభా...
26/03/2026

🌼 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌼
శ్రీరాముడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని కోరుకుంటున్నాము.
💧 ఆరోగ్యమే మహాభాగ్యం – మీ కిడ్నీ ఆరోగ్యం మా బాధ్యత.

🌙 Ramadan Mubarak!May this sacred month bring peace, prosperity, and good health to you and your family.At Chandana Urol...
21/03/2026

🌙 Ramadan Mubarak!
May this sacred month bring peace, prosperity, and good health to you and your family.

At Chandana Urology & Kidney Center, we are committed to advanced care for kidney and urology health.

💙 Your health is our priority.

20/03/2026

మూత్రంలో రక్తం కనిపిస్తుందా? 🚨
దాన్ని ఎప్పుడూ లైట్‌గా తీసుకోకండి!

ఇది చిన్న సమస్య కావచ్చు… కానీ కొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీ, మూత్రపిండాలు లేదా యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించిన తీవ్రమైన సమస్యల సూచన కూడా కావచ్చు.

🔴 కారణాలు:
✔ ఇన్ఫెక్షన్
✔ కిడ్నీ స్టోన్స్
✔ ప్రోస్టేట్ సమస్యలు
✔ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా

అందుకే, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణుడిని సంప్రదించండి.

👨‍⚕️ Dr. J. Arjun Prakash
Consultant Urologist & Andrologist

📍 సరైన పరీక్షలు – ఖచ్చితమైన నిర్ధారణ – సమయానుకూల చికిత్స

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది!

🌿 ఉగాది శుభాకాంక్షలు 🌿కొత్త సంవత్సరం… కొత్త ఆశలు… మంచి ఆరోగ్యం! 💫మీ ఆరోగ్యానికి మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం.Happy Ugadi fr...
19/03/2026

🌿 ఉగాది శుభాకాంక్షలు 🌿
కొత్త సంవత్సరం… కొత్త ఆశలు… మంచి ఆరోగ్యం! 💫
మీ ఆరోగ్యానికి మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం.
Happy Ugadi from Chandana Urology & Kidney Center 💙
📞 Book your consultation today

16/03/2026

డెలివరీ తర్వాత చాలా మంది మహిళల్లో Urine లీక్ అవడం (Urinary Leakage) సమస్య కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ బలహీనంగా ఉండటం వల్ల వస్తుంది.

ఈ వీడియోలో డెలివరీ తర్వాత వచ్చే urine leakage సమస్యను తగ్గించడానికి ఉపయోగపడే సింపుల్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యాయామాన్ని రెగ్యులర్‌గా చేస్తే మసిల్స్ బలపడతాయి మరియు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

Doctor: Dr. J. Arjun Prakash
MS, MCh Urology (NIMS-HYD)
Consultant Urologist & Andrologist
Fellowship in Lasers & Endourology

Chandana Urology & Kidney Centre
Arundelpet, Guntur

For Appointment: 73991 55999

మహిళల ఆరోగ్యం మరియు కిడ్నీ ఆరోగ్యంపై ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.

🌍 World Kidney Day – March 12, 2026Your kidneys work 24/7 to keep your body healthy. Take a step today to protect them a...
12/03/2026

🌍 World Kidney Day – March 12, 2026

Your kidneys work 24/7 to keep your body healthy. Take a step today to protect them and build a healthier future. 💙

Healthy kidneys are essential for a healthy life. Regular checkups, proper hydration, and a balanced lifestyle can help prevent kidney diseases.

👨‍⚕️ Dr. J. Arjun Prakash
Consultant Urologist & Andrologist

📍 Chandana Urology & Kidney Center, Guntur
📞 Appointment: +91 73991 55999

Strong Roots, Stronger You.
Protect Your Kidneys, Protect Your Future.

11/03/2026

World Kidney Day సందర్భంగా మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ముఖ్యమైన ఆరోగ్య సూచనలు తెలియజేస్తున్నారు Dr. J. Arjun Prakash (Consultant Urologist & Andrologist).
మీ Kidney Health ను కాపాడుకోవడానికి ఈ ముఖ్యమైన Tips తప్పక పాటించండి.

Doctor: Dr. J. Arjun Prakash
MS, MCh Urology (NIMS-HYD)
Consultant Urologist & Andrologist
Fellowship in Lasers & Endourology

Chandana Urology & Kidney Centre
Arundelpet, Guntur.
For Appointment 73991 55999.

06/03/2026

రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్నారా...?
కిడ్నీ స్టోన్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి.

ఉపవాసం సమయంలో ఎక్కువసేపు నీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య వచ్చే అవకాశముందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

ఈ వీడియోలో ప్రముఖ Dr. J. Arjun Prakash గారు రంజాన్ ఉపవాసం సమయంలో కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వివరించారు.

Doctor: Dr. J. Arjun Prakash
MS, MCh Urology (NIMS-HYD)
Consultant Urologist & Andrologist
Fellowship in Lasers & Endourology

Chandana Urology & Kidney Centre
Arundelpet, Guntur.
For Appointment 73991 55999

ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.










Celebrate the colours of life with good health! 🌈💙Chandana Urology & Kidney Center wishes you a Happy and Healthy Holi.S...
02/03/2026

Celebrate the colours of life with good health! 🌈💙
Chandana Urology & Kidney Center wishes you a Happy and Healthy Holi.
Stay hydrated, stay safe and enjoy the festivities responsibly.
📍 Arundelpet, Guntur
📞 +91 73991 55999

26/02/2026

యూరిన్‌లో ప్రోటీన్ కనిపించడం అంటే ఏమిటి? ఇది కిడ్నీ సమస్యలకు సంకేతమా? ప్రోటీన్ లీక్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ప్రముఖ యూరాలజిస్ట్ J. Arjun Prakash ఈ వీడియోలో సులభంగా వివరించారు.
కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం కోసం పూర్తి వీడియో చూడండి.

Dr. J. ARJUN PRAKASH
M.S., M.CH UROLOGY (NIMS–HYD)
Consultant Urologist & Andrologist
Fellowship in Lasers & Endourology

For Appointments & Consultation:
Chandana Urology & Kidney Center
Arundelpet, Guntur.
73991 5599

ఈ మహాశివరాత్రి మీకు ఆరోగ్యకరమైన జీవితం, శాంతి, శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాము.కిడ్నీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి – శి...
15/02/2026

ఈ మహాశివరాత్రి మీకు ఆరోగ్యకరమైన జీవితం, శాంతి, శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
కిడ్నీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి – శివుని ఆశీస్సులతో సుఖసంతోషాలు పొందండి.

📞 +91 73991 55999

10/02/2026

💧 తరచుగా మూత్రం పోవాలనిపిస్తుందా?
💧 మూత్రంలో మంట, నొప్పి లేదా బలహీనమైన ప్రవాహం ఉందా?

ఇవి సాధారణ సమస్యలు అనిపించినా… కొన్ని సందర్భాల్లో ప్రోస్టేట్ సమస్యల సంకేతాలు కావచ్చు.

పురుషుల ఆరోగ్యంలో ప్రోస్టేట్ గ్రంధి ముఖ్యమైన భాగం. వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రోస్టేట్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా గుర్తిస్తే సులభంగా చికిత్స చేయవచ్చు.

👨‍⚕️ Dr. J. Arjun Prakash
M.S., M.Ch (Urology) NIMS-HYD
Consultant Urologist & Andrologist

మీ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. సరైన పరీక్షలు, సరైన సలహా — ఆరోగ్యకరమైన జీవితం కోసం మొదటి అడుగు.

📞 అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి.

Address

Behind Joyallukas, 18/1 Arundelpet
Guntur
522002

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm

Telephone

+917399155999

Alerts

Be the first to know and let us send you an email when Chandana Urology & Kidney Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Chandana Urology & Kidney Center:

Share

Category