Vijaya Health Care Trust

Vijaya Health Care Trust let's help the needy....� join hands with us � vijaya health care trust

మీ పేరెంట్స్ ... మీ బంధువులు... మరియుమంచంలో ఉన్న వృద్ధులని మంచి ఇంటి తరహా వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నప్పుడు స్మైల్ ఓ...
13/06/2025

మీ పేరెంట్స్ ... మీ బంధువులు... మరియుమంచంలో ఉన్న వృద్ధులని మంచి ఇంటి తరహా వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నప్పుడు స్మైల్ ఓల్డ్ ఏజ్ హోమ్ ని తప్పక సందర్శించండి

07/06/2025
06/06/2025
03/06/2025
Spcial thanks to print media
03/06/2025

Spcial thanks to print media

*బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తొమ్మిది సంవత్సరాల చిన్నారికి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఫౌండర్ కాగితాల స్వాతి గౌడ్ ఆధ్వర్...
02/06/2025

*బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తొమ్మిది సంవత్సరాల చిన్నారికి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఫౌండర్ కాగితాల స్వాతి గౌడ్ ఆధ్వర్యంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయం*
*******************************
ఏలూరు కి చెందిన. కే జశ్విత తొమ్మిది సంవత్సరాల పాప అతి చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుందని, పాప యొక్క తల్లిదండ్రులు రోజువారి కూలీలు కావడంతో ట్రీట్మెంట్ ఖర్చుల నిమిత్తం సహాయం అవసరమని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ పిల్లల క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వీణ అక్కినేని ద్వారా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ కి సమాచారం అందజేయగా, విషయం తెలుసుకున్న ట్రస్ట్ ఫౌండర్ స్వాతి గౌడ్ పాప యొక్క వైద్య ఖర్చుల సహాయార్థం దాతల సహాయంతో పాప తండ్రికి 20,000 రూపాయల చెక్కుని అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి రెయిన్బో హాస్పిటల్ చిన్నపిల్లల క్యాన్సర్ విభాగ వైద్యురాలు డాక్టర్ వీణ అక్కినేని విజయ హెల్త్ కేర్ ఫౌండర్ కాగితాల స్వాతి గౌడ్ పాల్గొనడం జరిగినది.

Old age home for all
09/05/2025

Old age home for all

22/03/2023

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు

Address

Mangalagiri Road
Guntur
522509

Alerts

Be the first to know and let us send you an email when Vijaya Health Care Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vijaya Health Care Trust:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram