Aayush Diagnostics

Aayush Diagnostics Aayush Diagnostics is fully computerised laboratory located at Guntur. Here we do all type of Blood Comfortable Environment

We have all types of health packages....Get Accurate Reports with cheapest prices..Arshdullakhan Pathan ,  ,  ,  ,  ,  ,...
11/03/2025

We have all types of health packages....
Get Accurate Reports with cheapest prices..
Arshdullakhan Pathan
, , , , , , , , , , , , , ,

Our professional team offers blood sample collection services at your doorstep, whether at home, office, or clinic. Our ...
22/11/2024

Our professional team offers blood sample collection services at your doorstep, whether at home, office, or clinic. Our qualified technicians will process your samples, and we will deliver your reports on time through WhatsApp, email, or physical reports.

07/01/2024

We required blood sample collection executive
Part time / Full time
Guntur
Salary: Negotiable

24/10/2023
*మధుమేహం(షుగర్)* అనేది జీవితాన్ని మార్చేసే వ్యాధి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ జీవనశైలితో పాటు తీసుకునే ఆహారం విషయంలో చా...
06/04/2022

*మధుమేహం(షుగర్)* అనేది జీవితాన్ని మార్చేసే వ్యాధి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ జీవనశైలితో పాటు తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.

షుగర్ వ్యాధిని రెండు రకాలుగా పరిగణిస్తారు అవి *టైప్ -1, టైప్ -2 డయాబెటిస్*.
వీటిలో సాధారణంగా 'టైప్-1' డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది.
టైప్ -2 డయాబెటిస్ మాత్రం అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్-2 డయాబెటిస్‌ బయటపడటానికి పదేళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను గుర్తించొచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటిస్ లక్షణాలు.

షుగర్ కంట్రోల్ లో లేకపోవడం అనగా రక్తం లో చెక్కెర స్థాయిలు ఎక్కువ అవడం వలన కలిగే నష్టాలు...

1. చూపు మందగించటం

2. గాయాలు తొందరగా మనక పోవడం

3. గుండె సమస్యలు

4. కిడ్నీ సమస్యలు

5. ఒంట్లో శక్తి మరియు ప్రోటీన్ కోల్పోవడం

6. చర్మ సమస్యలు

7. ఇమ్మునిటీ కోల్పోవడం

8. కండరాల పటుత్వం కోల్పోవడం

9. నపుంసకత్వం

10. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్

ఇలాంటివి మరెన్నో ప్రమాదకరమైనవి

కాబట్టి, షుగర్ ఉన్న వారు ప్రతి నెల చెక్కెర స్థాయిలను గమనించండి, ఏదైనా ఇబ్బంది కలిగినట్లు అయితే మధ్యలోనే చెక్ చేయించుకోండి

ఇబ్బంది ఏమి లేదని అశ్రద్ద చేయకండి, ముందస్తు నిర్ధారణ చాలా మేలు కలిగిస్తుంది

సంవత్సరానికి ఒక సారి *కిడ్నీ పరీక్ష, కొలెస్టరాల్ పరీక్షలు, మూత్ర పరీక్షలు మరియు ఇతర పరీక్షలు* చేయించుకోండి

రక్త పరీక్షల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
0863-3558736
9160 99 22 99
9160 99 44 88

*ఆయుష్ డయాగ్నొస్టిక్*

16/03/2022

Address

Guntur

Opening Hours

Monday 6:30am - 10pm
Tuesday 6:30am - 10pm
Wednesday 6:30am - 10pm
Thursday 6:30am - 10pm
Friday 6:30am - 10pm
Saturday 6:30am - 10pm
Sunday 6:30am - 9pm

Telephone

+919160992299

Website

Alerts

Be the first to know and let us send you an email when Aayush Diagnostics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aayush Diagnostics:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram