The vision yoga centre

The vision yoga centre యోగ సాధన చేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి

03/12/2023
06/09/2022
05/04/2022

భావనోపనిషత్ ఆత్మ నుండి కాకుండా జడమైన ప్రకృతి నుండి ఆనందాన్ని పొందాలని ప్రయత్నించు వ్యక్తి యొక్క ప్రయత్నాలన్నీ అజ్ఞానంతో స్వార్థంతో నిండి వుండే విషపూరితం గానే వుంటాయి అయితే నివారణోపాయం ఏమిటి శాస్త్ర విహితమైన పురుషార్థాలను సాధించడం కోసం మాత్రమే వ్యక్తి కృషి చేయాలి ధర్మ అర్ధ కామ మోక్ష సాధన చేయాలి ఈ దశలో చేసే ప్రయత్నాలు మాత్రమే సరైనవి ఎప్పుడైతే తాను సద్గురువును ఆశ్రయించడం వల్ల ఉత్తమ అయినటువంటి జీవితాన్ని ఆనందాన్ని పొందుతాడు

29/03/2022
26/03/2022

Nirdesh Stick exercises

22/03/2022

Suryanamaskar

02/03/2022

ప్రకృతిని అసంఖ్యాక శక్తులు ఏలుతున్నాయి ఒక్కొక్క శక్తిని ఒక దేవతగ కామ్చారు వేద మహర్షిలు దేవతను ఆరాధించడం మూలంగా ప్రాపంచిక జీవితానికి అవసరమైన సమస్తాన్ని పొందవచ్చునని గ్రహించిన వారు దేవతలను ఆరాధించే విధానాలే యోగాలు మని కి అన్నీ కావాలి అంటే అన్నింటినీ దానం చేయాల్సి ఉంటుంది అప్పుడు సమస్తం పొందగలడు వేదకాలం నుంచే వస్తున్నా అభిప్రాయ సంపత్తి ఇది

Address

Guntur

Opening Hours

Monday 5am - 9am
Tuesday 5am - 9am
Wednesday 5am - 9am
Thursday 5am - 9am
Friday 5am - 9am
Saturday 5am - 9am
Sunday 5am - 7:30am
11am - 2pm

Telephone

+919642333394

Website

Alerts

Be the first to know and let us send you an email when The vision yoga centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category