08/01/2026
🧠 న్యూరో సమస్యల లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
తరచూ తలనొప్పి, మూర్ఛ (Seizures), మాట తడబడటం, చేతులు–కాళ్లలో గందరగోళం, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నాయా?
👉 సరైన సమయంలో చికిత్స చాలా అవసరం.
Uday Hospital, Guntur లో అనుభవజ్ఞులైన న్యూరో వైద్యుల ద్వారా సమగ్ర పరీక్షలు & చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
📍 Beside Meharbaba Temple, Kakani Road, Guntur
📞 Toll Free: 1800 425 3759