
28/07/2025
🧠 10 Early Signs of Parkinson’s Disease You Shouldn’t Ignore!
మీ కుటుంబంలో వృద్ధులు లేదా పెద్దవారు ఈ లక్షణాలతో బాధపడుతున్నారా❓
➡️ చేతుల కడకడం (Tremors)
➡️ నడవటంలో సమస్య
➡️ నిద్రలో అవాంతరం
➡️ మలబద్దకం
➡️ స్వరం బలహీనత
➡️ శరీర భంగిమ కూర్చుండే విధానం మారడం
➡️ చిరునవ్వులు తగ్గిపోవడం
➡️ స్మెల్ శక్తి కోల్పోవడం
➡️ తల తిరగడం లేదా మెతకతనం
➡️ చిట్టి అక్షరాలతో రాయడం
👉 These could be early signs of Parkinson’s Disease. Early diagnosis = better treatment outcomes.
👨⚕️ Consult: Dr. Ch. Siva Rama Krishna
MD, DM - Senior Neurologist, General Physician & Consultant
📍 Sai Ratna Superspeciality Hospital,
Opp. Pasuvula Hospital, Kothapeta, Guntur
📞 Call for Appointment: 0863-2228684, 2261619