
25/06/2024
అవగాహన ఉంటే సగం ఆరోగ్యాన్ని పొందినట్టే అని నా భావన.
ఇటీవల పిల్లలు ఎదుర్కొంటున్న
మూర్చ (ఫిట్స్)
ఆటిజం
హైపర్ యాక్టివిటీ
ఆలస్యంగా మాటలు రావడం
ఆలస్యంగా నడవడం
ఎదుగుదల లేకపోవడం
జ్ఞాపకశక్తి కోల్పోవడం
మెదడువాపు
పక్షవాతం
లాంటి సమస్యలపై చక్కటి అవగాహన అందించారు డాక్టర్ నటరాజ్ పి గారు.
న్యూరాలజీ ఇన్ పీడియాట్రిక్స్ వారి స్పెషలైజేషన్ కావడం విశేషం.
shoap-tv ద్వారా వారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ క్రింద తెలిపిన లింకు ద్వారా వీక్షించగలరు.
పిల్లల్లో ఫిట్స్ ... ఇందులవల్లే వస్తాయి ! ఈ లక్షణాలు ఉంటే అది.. ఆటిజమేనా ? ఇలా చేస్తే జ్ఞాపక శక్తి ప...