Society_needs_you welfare association

Society_needs_you welfare association SOCIAL SERVICE | HELPING | BLOOD DONATION |EDUCATION
SOCIETY_NEEDS_YOU
REG.NO:-315/2022

Historic day! Congratulations to   for setting an example that nothing is impossible and making the entire country proud...
23/08/2023

Historic day! Congratulations to for setting an example that nothing is impossible and making the entire country proud. A culmination of years of hardwork and persistence that will inspire our future generations.

అత్యవసరమైన పరిస్తితిలో రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడిన మిత్రులు తులసి శంకర్, అశోక్, ఏలూరి.అబ్రహం గారికి గ్రూప్ సభ్యులు అంద...
22/08/2023

అత్యవసరమైన పరిస్తితిలో రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడిన మిత్రులు తులసి శంకర్, అశోక్, ఏలూరి.అబ్రహం గారికి గ్రూప్ సభ్యులు అందరి తరుపున, సొసైటీ నీడ్స్ యూ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున అభినందనలు💐💐🙏🏻🙏🏻✊🏻🩸🅾️🅰️🅱️🆎

ఆర్ధిక ఇబ్బందితో చదువును చాలా ఇబ్బందికరంగా సాగిస్తున్న లలిత అనే డిగ్రీ విద్యార్థికి 10000/- రూపాయలు కలెక్ట్ చేసి ఆమెకు మ...
25/04/2023

ఆర్ధిక ఇబ్బందితో చదువును చాలా ఇబ్బందికరంగా సాగిస్తున్న లలిత అనే డిగ్రీ విద్యార్థికి 10000/- రూపాయలు కలెక్ట్ చేసి ఆమెకు మనవంతు ఆర్ధిక సహాయం చేసి మేము ఉన్నాం ఒక అన్నళ్ళ అని మరోసారి మన సొసైటీ నీడ్స్ యూ వెల్ఫేర్ అసోసియేషన్ టీమ్ సామాజిక బాధ్యతను చాటిచెప్పే ఆదర్శంగా నిలిచారు. Thankyou so much our team 💐💐🥳🥳🫂🫂

TQ 💐💐 Mr.akhil  garu👍
19/04/2023

TQ 💐💐 Mr.akhil garu👍

శ్రీ రామనవమి శుభాకాంక్షలు.💐💐
29/03/2023

శ్రీ రామనవమి శుభాకాంక్షలు.💐💐

22/03/2023

భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.
సామాజిక పురోగతి ఏ కొందరి ప్రతిష్టలపై కాక ప్రజాస్వామ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, రాజకీయ , వ్యక్తిగత జీవితంలో సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారానే విశ్వజనీన సహోదరత్వం సాధ్యమవుతుంది"
-భగత్ సింగ్ జైలు డైరీ p. 124 నుంచి....
"ఇంక్విలాబ్ జిందాబాద్" (విప్లవం వర్థిల్లాలి)

తీపి, చేదు కలగలిపినదే జీవితం..కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదేఉగాది పర్వ...
22/03/2023

తీపి, చేదు కలగలిపినదే జీవితం..
కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..
ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే
ఉగాది పర్వదినం
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

*ఇట్లు, సొసైటీ నీడ్స్ యూ వెల్ఫేర్ అసోసియేషన్ #ఉగాది #కొత్తసంవత్సరం

“రక్త దానం ఒక చిన్న కార్యమే అయినా..ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది” “ఫేస్బుక్, వాట్సాప్ లో మెసేజ్ లు షేర్ చేసుకోవడంతో పా...
17/03/2023

“రక్త దానం ఒక చిన్న కార్యమే అయినా..
ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది”
“ఫేస్బుక్, వాట్సాప్ లో మెసేజ్ లు షేర్ చేసుకోవడంతో పాటు
రక్తాన్ని కూడా షేర్ చేయండి”
“మీరు దానం చేసే రకపు బొట్లు..
వేరొకరి జీవితంలో సముద్రమంత సంతోషాన్ని నింపుతాయి” please join and give blood save life🩸🅰️🆎💉🅱️🅾️ #19-03-2023

పునీత్‌ రాజ్‌కుమార్‌ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వ...
17/03/2023

పునీత్‌ రాజ్‌కుమార్‌ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధుల ఆశ్ర‌మాలు మరియు 19 గోశాల‌లు ఏర్పాటు చేశాడు. మీలాంటి వారిని inspiration గా ప్రతి ఒక్కరూ తెసుకోవాలని ఆశిస్తున్నాము.

ఈరోజు సొసైటీ నీడ్స్ యు వెల్ఫేర్ అసోసియేషన్ చే బోయిన వీరాంజనేయులు వారి ధర్మపత్ని బోయిన హేమలత గారి పాప పుట్టిన సందర్భంగా మ...
14/03/2023

ఈరోజు సొసైటీ నీడ్స్ యు వెల్ఫేర్ అసోసియేషన్ చే బోయిన వీరాంజనేయులు వారి ధర్మపత్ని బోయిన హేమలత గారి పాప పుట్టిన సందర్భంగా మన ఫౌండేషన్ తరపున ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఫీజు కట్టడం జరిగినది. TQ 💐🫂 so much Mr.Boyina veeranjineyulu gari family'🙏🏻💐

TQ  so much Sai ambresh bro💐💐
01/02/2023

TQ so much Sai ambresh bro💐💐

Address

7-129, Lalapuram
Guntur
522017

Website

Alerts

Be the first to know and let us send you an email when Society_needs_you welfare association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Society_needs_you welfare association:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category