Jahnavi Imaging

Jahnavi Imaging DR JAHNAVI IS A RADIOLOGIST WITH PASSION
PRVENTING BREAST CANCER IS HER CHERISHED OBJECTIVE

13/03/2023

Oncologist Padma Shri Dr. Dattatreyudu Nori Explains How To Spot Cancer Early || Open Heart With RK
"క్యాన్సర్ స్క్రీనింగ్" (క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ఎలా) గురించి ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డా నోరి దత్తాత్రేయుడు గారు . ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారితో

-ప్రస్తుతం మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్‌ఒక్కటి. -ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత సులభ...
07/03/2023

-ప్రస్తుతం మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్‌ఒక్కటి.
-ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత సులభం
-ప్రతి మహిళ కూడా తప్పని సరిగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
-మహిళలు 40 సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని ప్రారంభించాలి.
-కుటుంబ సభ్యులు లో బ్రెస్ట్ కాన్సర్ ఉంటే, ఆ కుటుంబంలోని స్త్రీలు ఇంకా త్వరగా మమ్మోగ్రామ్ చేయించుకోవాలి
-మీ డాక్టర్ సలహా ఇస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు
-డాక్టర్ సలహా ఇవ్వకపోయినా మీరు డైరెక్ట్ గా వెళ్లి చేయించుకోవచ్చు

05/02/2023

-ప్రస్తుతం మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్‌ఒక్కటి.

-ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత సులభం

-ప్రతి మహిళ కూడా తప్పని సరిగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

-మహిళలు 40 సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని ప్రారంభించాలి.

-కుటుంబ సభ్యులు లో బ్రెస్ట్ కాన్సర్ ఉంటే, ఆ కుటుంబంలోని స్త్రీలు ఇంకా త్వరగా మమ్మోగ్రామ్ చేయించుకోవాలి

-మీ డాక్టర్ సలహా ఇస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు

-డాక్టర్ సలహా ఇవ్వకపోయినా మీరు డైరెక్ట్ గా వెళ్లి చేయించుకోవచ్చు

call 863 924 7117

DR JAHNAVI IS A RADIOLOGIST WITH PASSION
PRVENTING BREAST CANCER IS HER CHERISHED OBJECTIVE

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Jahnavi Imaging posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram