Ayurvedic Doctor

Ayurvedic Doctor Ayurveda for Healthy Life. Live Healthy with Ayurveda.

13/04/2026

ఒక క్లాస్ లో ఇంత మంది పిల్లలు ఉంటేనే పిల్లలను స్కూల్ లో జాయిన్ చేస్తాం.. అలాంటిది గుంపులుగా ఓపిలో పేషంట్స్ ఉంటే, ఎలా వెళ్తారు..

13/04/2026

ఒంటి మీద ఒక నీడిల్ గాటు కూడ పెట్టకుండా, టెస్ట్ చేసిన ఘనత ఆయుర్వేద వైద్యవిధానంలో మాత్రమే ఉంది. ఇదే భారతీయ ఆయుర్వేద వైద్యం

13/04/2026

విదేశాల నుండి ఈ దేశానికి అక్రమంగా వచ్చి,ఇక్కడ ప్రజల ధనమానప్రాణాలు దోచుకునేవారి,కండ్లు లివర్ కిడ్నీలు తీసుకుని పేషంట్లకి అమర్చవచ్చు

13/04/2026

ఒక రోజుకి కొంత మంది ఓపి పేషంట్లని మాత్రమే చూడాలి డాక్టర్లు. హడావిడిలో అనవసపు టెస్ట్లురాయడం, అనవసరపు ఆపరేషన్లు చేయకూడదు

13/04/2026

టెస్ట్ రిపోర్ట్స్ చూసి, అసలు విషయం నిర్థారించలేనిది, రోజుకి వందల ఓపి పేషంట్లతో, పేషంట్ మాటలు కూడా వినే పరిస్థితిలో లేని డాక్టర్లే

13/04/2026

ఒక డాక్టరు వందల మందిని ఓపిలో చూస్తుంటే, వారి రిపోర్ట్స్ లో తప్పులుంటే, వాటి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. ఓపికి ఒక లిమిట్ ఉండాలి.

13/04/2026

స్కూల్, కాలేజ్ వరకే కాదు జాబ్ చేసే మీ కొడుకు, కూతురుకి కూడ మ*త మా*ర్పిడి గురించి వివరించండి. మ*తం మా*రితే తలకొరివి కూడ పెట్టరు

సెక్యులర్లు కూడా హిందువులే. సెక్యులర్లే, వారి అవివేకం వలన మతమార్పిడికి గురయ్యారు. సెక్యులర్ గా ఎలా మారారు అంటే, వారు తమం...
12/04/2026

సెక్యులర్లు కూడా హిందువులే. సెక్యులర్లే, వారి అవివేకం వలన మతమార్పిడికి గురయ్యారు. సెక్యులర్ గా ఎలా మారారు అంటే, వారు తమంతట తాముగా సెక్యులర్లగా మారలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, మనం 67 సంవత్సరాలు పాటు, వి*దేశీ*పాలనలోఉన్నాం కాబట్టే, మ*తంపేరుతో మనదేశం నుంచి రెండు దేశాలని వేరు చేస్తే, ఆ రెండు దేశాలు తమ మ*తదేశాలుఐతే, ఇదిహిందూ దేశం అవ్వాలి. కాని, భారతదేశం సెక్యులర్ దేశం ఎందుకు అయిందనేది ప్రతిభారతీయుడు తెలుసుకోవాలి. ఇంత అన్యాయం జరిగింది అని కూడా అనుకోకుండా 67 సంవత్సరాలు సెక్యులర్లుగా బతుకుతున్నారు హిందువులు. ఇది హిందువుల మనసు మీద కొట్టిన సెక్యులర్ దెబ్బ... అన్ని మ*తాలు సమానం అనుకునేది కేవలం హిందువులే..ఒక హిందువు తన స్నేహితులలో అన్ని మ*తాల వారిని కలిగి ఉంటారు. హిందూ స్నేహితుల కంటే వేరే మ*తస్తులనే, సెక్యులర్ హిందూ నమ్ముతాడు. సెక్యులర్ హిందూ తన సొంత గ్రంథాలైన వేదాలు రామాయణం మహాభారతం ఉపనిషత్తులు వంటివి చదవరు, తెలుసుకోరు. కాని వేరే వాళ్ళ ఆచారాలు వారి గ్రంథాల గొప్పవంటారు. వేరేవాళ్ళ గ్రంథాలలో గొప్పదనం వెతుక్కుంటూ ఉంటారు సెక్యులర్లు. వాళ్ళ పండగలని సెక్యులర్లు ఎంతో ఇష్టంగా వారితో కలసి జరుపుకుంటారు. కానీ తన సొంత హిందూ పండుగలని ఎగతాళిగా మాట్లాడతారు. ఇది మానసిక దౌర్భల్యం అని ఎప్పుడూ అనుకోకపోగా, దాన్నే గొప్పగా భావిస్తారు సెక్యులర్ హిందువులు. ఇది 67 సంవత్సరాల శాపగ్రస్త జీవితం వలన ఏర్పడిన మానసిక దౌర్భల్యం అని సెక్యులర్ హిందువులకు తెలియదు.

⭐⭐⭐మహర్షుల శాపకారణం వలన, హనుమంతుడు తనకి శక్తులులని మరచిపోయి చాలా సాధారణంగా జీవించాడు. తనవంతు కార్యాచరణ చేసే సమయానికి తన శాపవిమోచన జరిగి, శ్రీరాముడికి అండగా ఉన్నారు హనుమంతుల వారు. కాబట్టి సెక్యులర్ హిందువు మతం మారి ఉన్నా, తప్పకుండా తప్పు తెలుసుకుని, తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ జరిగే అన్యాయాలని సహించలేరు. బయట మ+తం మారినా , లోపల హిందువు ఉంటాడు కాబట్టే.. సెక్యులర్ గా బతకడం శాపం తప్ప వేరేమి కాదని, సెక్యులర్లు గ్రహించాలని కోరుకుంటున్నాము.

12/04/2026

"సబ్ కే సాథ్ సబ్ కా వికాస్" నినాదం గురించి తెలిసిన వారు కామెంట్స్ లో కామెంట్ చేయండి.

11/04/2026

ఆధునిక వైద్యం లోని మందులని నెలలు, సంవత్సరాలుగా వేసుకుంటే,శరీరంలోని అవయవాలు పాడవుతున్నాయి.కాబట్టే జీవితకాలం వాడిన రోగాలు తగ్గట్లేదు

11/04/2026

అన్నదానం చేసే వారు దేవాలయం ఆధ్వర్యంలో చేయండి. అలాగే ఎండలో మంచినీళ్ళు, మజ్జిగ అందించాలంటే, ఏదైనా సేవా సంస్థ ఆధ్వర్యంలో చేయండి

11/04/2026

ఫ్రిజ్లో వాటర్ బదులు కుండలో నీళ్ళు, కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీళ్లు,మజ్జిగ, లెమన్ వాటర్ తాగండి. ఫ్రూట్ జ్యూస్ ఇంట్లో చేసుకోండి

Address

Brundavan Gardens
Guntur
522006

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedic Doctor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedic Doctor:

Share