02/01/2026
TENNIS ELBOWఅంటే ఏంటి...? మోచేతి నొప్పి ఉన్నవాళ్లు తప్పక చూడాల్సిన వీడియో! |DR.SAIKRISHNA GADDE
మీకు మోచేతి వద్ద నొప్పి ఉందా?
పని చేస్తే లేదా ఏదైనా పట్టుకుంటే నొప్పి పెరుగుతోందా?
అయితే ఇది Tennis Elbow (Lateral Epicondylitis) కావచ్చు.
ఈ వీడియోలో Tennis Elbow అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎవరికీ ఎక్కువగా వస్తుంది, లక్షణాలు ఏమిటి, చికిత్స ఎలా చేయాలి అన్న విషయాలను సులభంగా వివరించారు.
For appointments & consultations :
Pragathi Hospitals,
Kothapet,Guntur.
Phone Number : 9858293999