MIND Cliniq-Guntur

MIND Cliniq-Guntur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MIND Cliniq-Guntur, Psychologist, 5/1 Brodiipet, Guntur.

child Psychologist, learning specialist, psychological counseling and psychotherapy, family counseling, teens and adults counseling, hand writing improvement classes

ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 4 రోజులు, 15 నుంచి 20 నిమిషాలు సూర్య కాంతి లో,ఎండ లో గడిపి తే మీ శరీరానికి అవసరమైన vit D సరి...
14/02/2025

ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 4 రోజులు, 15 నుంచి 20 నిమిషాలు సూర్య కాంతి లో,ఎండ లో గడిపి తే మీ శరీరానికి అవసరమైన vit D సరిపడా దొరుకుతుంది. ఏ మందులు లేకుండా ఆరోగ్యం గా ఉండటానికి ఈ పాటి పని చేయండి. సరైన సమయంలో అంటే ఉదయం 8 నుంచి 10-11 లోపు.
Health benefits of sunlight

Better sleep

Boost immunity

Stronger bones

Vitamin D

Reducing depression

Uplift your mood

Benefits for certain skin conditions

Cancer protection

Enhances cognitive function

Increase energy

Weight loss

Enhanced mood and energy

Extend life expectancy

Inflammation

Helping wounds heal

Improved mental health

Improves bone health

Killing bacterias

Lower blood pressure

Lower risk of metabolic syndrome

Reduces stress

Sun exposure lowers blood pressure

Sunlight boosts mood

Please contact for more information.Mind ClinIQ - Guntur.M 090005 10005
10/02/2025

Please contact for more information.
Mind ClinIQ - Guntur.
M 090005 10005

Memory problems in different age groups, different causes and different Interventions.Every person will have individual ...
10/12/2024

Memory problems in different age groups, different causes and different Interventions.
Every person will have individual difficulty and need interventions.
Contact:
Mind ClinIQ - Guntur..
Counseling and psychotherapy centre.
M- 090005 10005

మనసారా నవ్వండి - అన్ని మరచి నిద్ర పొండి.మీకు ఏరకమైన ఆరోగ్య సమస్యలు రావు.*Good laugh and long sleep*Will give you happy a...
21/03/2024

మనసారా నవ్వండి - అన్ని మరచి నిద్ర పొండి.
మీకు ఏరకమైన ఆరోగ్య సమస్యలు రావు.
*Good laugh and long sleep*
Will give you happy and healthy life.
Tension and constant worry will give you health issues.
Mind ClinIQ - Guntur.Psychological counseling and psychotherapy centre.
Non medical treatments for Psychological problems.
Contact for appointment -
M 90005 10005

మీ పిల్లలకు ఎప్పుడైనా ఇలా పాఠం చెప్పటం జరిగిందా!పూర్తి గా స్కూల్ మీద ఆధార పడకండి. ప్రతి రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ...
10/11/2023

మీ పిల్లలకు ఎప్పుడైనా ఇలా పాఠం చెప్పటం జరిగిందా!
పూర్తి గా స్కూల్ మీద ఆధార పడకండి. ప్రతి రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఈరోజు స్కూల్ లో జరిగిన పాఠం ఏమిటి, వారు ఎంత వరకు అర్థం చేసుకున్నారు అని తెలుసు కోవడం వల్ల వారు చదువు తో వెనుకబడి పోయే అవకాశం ఉండదు.

పిల్లల చదువు, ప్రవర్తన సమస్యలకు ప్రత్యేక పరిష్కారం లభించే శిక్షణ సంస్థ:-
Mind ClinIQ - Guntur.
Centre for behaviour and learning problems.
M 90005 10005

03/11/2023

Mind ClinIQ - Guntur.
- Centre for behaviour and learning problems-.
CHILD PSYCHOLOGIST & LEARNING SPECIALIST.
M 90005 10005

**LEARNING PROBLEMS **
# # # # # # # # # # # # # # # # #

Many children may struggle in school with some topics or skills from time to time.
When children try hard and still struggle with a specific set of skills over time, it could be a sign of a learning disorder. Having a learning disorder means that a child has difficulty in one or more areas of learning, even when overall intelligence or motivation is not affected.

Some of the symptoms of learning disorders are

- Difficulty telling right from left
- Reversing letters, words, or numbers, after first or second grade
- Difficulties recognizing patterns or sorting items by size or shape
- Difficulty understanding and following instructions or staying organized
- Difficulty remembering what was just said or what was just read
Lacking coordination when moving around
- Difficulty doing tasks with the hands, like writing, cutting, or drawing
- Difficulty understanding the concept of time
Examples of learning disorders include

- Dyslexia – difficulty with reading
- Dyscalculia – difficulty with math
- Dysgraphia – difficulty with writing.

Children with learning disorders may feel frustrated that they cannot master a subject despite trying hard, and may act out, act helpless, or withdraw.

Learning disorders can also be present with emotional or behavioral disorders, such as attention-deficit/hyperactivity disorder (ADHD), or anxiety.
The combination of problems can make it particularly hard for a child to succeed in school. Properly diagnosing each disorder is crucial, so that the child can get the right kind of help for each.

ఆరోగ్యం గా జీవించడానికి మంచి తిండి ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం ‌.నిద్ర లేమి, నిద్ర కు సంబంధించిన సమస్యలు ని...
04/10/2023

ఆరోగ్యం గా జీవించడానికి మంచి తిండి ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం ‌.
నిద్ర లేమి, నిద్ర కు సంబంధించిన సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ఎన్నో శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నిద్ర మాత్రలు వాడుతున్నారా, అది శాశ్వత పరిష్కారం కాదు.

సుజోక్ నెర్వ్ స్టిములేషన్ (మందులు అవసరం లేకుండా చికిత్స) తో ప్రతి రాత్రి ఆందోళన, మానసిక అలజడి లేకుండా హాయిగా నిద్ర పోతారు.
వివరాలకు సంప్రదించండి -
Mind ClinIQ - GNT.
M 90005 10005

డిప్రెషన్ (నిరాశ,ఏ విషయం గురించి ఆసక్తి లేకపోవడం), ఒంటరిగా భావించడం, వ్యతిరేకంగా ఆలోచనలు రావడం, నిద్ర పట్టదు, ఇలాంటి లక్...
01/10/2023

డిప్రెషన్ (నిరాశ,ఏ విషయం గురించి ఆసక్తి లేకపోవడం), ఒంటరిగా భావించడం, వ్యతిరేకంగా ఆలోచనలు రావడం, నిద్ర పట్టదు, ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి మందులు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. మీ సమస్యలు మీరే అధిగమించడం ఎలాగో సైకలాజికల్ కౌన్సెలింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ పద్ధతి శాశ్వతంగా ఉపయోగపడుతుంది.
వివరాలకు -
Mind ClinIQ - GNT
M 90005 10005
Centre for Psychological Counseling & Psychotherapy.

DEPRESSION, LONELINESS, ANXIETY, STRESS etc ,మనోవేదన : విచారంప్రత్యేకంగా : వివిధ స్థాయిలలో విచారం, నిరాశ మరియు ఒంటరితనంత...
21/09/2023

DEPRESSION, LONELINESS,
ANXIETY,
STRESS etc ,

మనోవేదన : విచారం
ప్రత్యేకంగా : వివిధ స్థాయిలలో విచారం, నిరాశ మరియు ఒంటరితనంతో గుర్తించబడిన మానసిక రుగ్మత మరియు ఇది సాధారణంగా నిష్క్రియాత్మకత, అపరాధం, ఏకాగ్రత కోల్పోవడం, సామాజిక ఉపసంహరణ, నిద్ర ఆటంకాలు మరియు కొన్నిసార్లు ఆత్మహత్య ధోరణులతో కూడి ఉంటుంది.

*మీరు, మీలో గాని, మీ సన్నిహితుల లో గాని* ఈ కింది లక్షణాలు గ్రహించి ఉంటే ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా వెంటనే సంప్రదించండి.
*మందులు అవసరం లేదు*, (ప్రారంభ దశలో) సైకలాజికల్ కౌన్సెలింగ్ మరియు సంప్రదాయ వైద్య విధానం ద్వారా చికిత్స చేయవచ్చు.
వివరాలకు మరియు అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి:
Mind ClinIQ - Guntur.
M 90005 10005

*Psychological counseling and psychotherapy*.
- Sujok Nerve stimulation therapy-

M 90005 10005
*************************

Does sleep play a role in memory?Both acquisition and recall are functions that take place when you are awake. However, ...
19/09/2023

Does sleep play a role in memory?
Both acquisition and recall are functions that take place when you are awake. However, researchers believe sleep is required for consolidation of a memory, no matter the memory type. Without adequate sleep, your brain has a harder time absorbing and recalling new information.

విద్యార్థుల కు చదువు తో పాటు నిద్ర యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోజు 20 గంటలు చదివినా, 8 గంటలు నిద్ర లేకపోతే, ఆరోగ్య సమస్యలు తో పాటు మరెన్నో ఇబ్బందులు వస్తాయని నిపుణులు అంటున్నారు.

For appointmentM 90005 10005
07/09/2023

For appointment
M 90005 10005

03/09/2023

Address

5/1 Brodiipet
Guntur
522002

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10:30am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm

Telephone

9000510005

Website

Alerts

Be the first to know and let us send you an email when MIND Cliniq-Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to MIND Cliniq-Guntur:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category