21/09/2019
శ్రీ సాయి హాస్పిటల్స్ వారిచే ట్రామా, ఎమరెజన్సీ & క్రిటికల్ కేర్ సేవలు.
మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్, తేదీ: 10-09-2019 నుండి 10-10-2019 వరకు
స్థలము: శ్రీ సాయి హాస్పిటల్స్, అరండల్‌పేట, గుంటూర్ -2
వైద్య శిబిరంలో పాల్గొనే వైద్యులు:
డా|| రామినేని హేమంత్ కుమార్ M.S.(Ortho)
ఎముకలు మరియు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
డా|| వి.వి. చందన M.B.B.S., M.D. (Gen. Medicine)
జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్
డా|| జి. మాధవి లత M.B.B.S., DOB, NB
కంటి వైద్య నిపుణులు
ఈ వైద్య శిబిరంలో కింది రోగ నిర్ధారణ పరీక్షలు చేయబడును:-
జాయింట్ రీప్లేస్‌మెంట్ - తొంటి, మొకాలు, మోచెయ్యి, భుజము, మోకాళ్ళ మరియు కీళ్ళ మార్పిడి సమస్యలు.
విష జ్వరాలు, మధుమేహం, థైరాయిడ్, నెమ్ము, ఆయాసం, కామెర్లు, గుండె, ఊపిరితిత్తులు, నరములు, ఆస్తమా, ఎలర్జీ, గ్యాస్ ట్రబుల్, రక్త హీనత, కీళ్ళ నొప్పులు మరియు నరముల వ్యాధులు, 24 గంటల కడుపునొప్పి మొదలగు
సమస్యలు చూడబడును.
కంటి పరిక్షలు చేయబడును.
గమనిక: అవసరమైన రోగులకు బి.పి., షుగర్, థైరాయిడ్, పరీక్షలు చేస్తారు.
C.T.Scan, M.R.I పరీక్షలు మరియు ఇతర రక్త పరీక్షలు 50% డిస్కౌంట్ తో చేయబడును.
జ్వరాలకు సంభందించిన రక్తకనాల పరీక్షలు ఉచితంగా చేయబడును
ఈ వైద్య శిబిరంలో ఒక నెల పాటు B.P. పరీక్షలు ఉచితంగా చేస్తారు, కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాము.
ఇతర వివరాలు కోసం,దయచేసి సంప్రదించండి: 9676777861.
దిశలను పొందండి: https://goo.gl/maps/Tna6a1at12aesks66
మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://srisaihospitals.com
ఈ పోస్ట్ ని అందరికిె షేర్ చేయండి మరియు ఈ విషయాన్ని తెలియపరచి సహయపడండి.