National Multi Speciality , Liver & Gastro Hospital

National Multi Speciality , Liver & Gastro Hospital Dr.Y.Shaik has been serving his patients with a special care towards the advanced treatment for Live

11/09/2025

05/09/2025
24/08/2025

ప్రముఖ సంఘసేవకులు నేషనల్ లివర్ & గ్యాస్ట్రో హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ *డాక్టర్. వై. షేక్* గారు ఈరోజు RTC కాలనీ లో బ్ల...
05/08/2025

ప్రముఖ సంఘసేవకులు నేషనల్ లివర్ & గ్యాస్ట్రో హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ *డాక్టర్. వై. షేక్* గారు ఈరోజు RTC కాలనీ లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించి యాభై మంది యువకులతో బ్లడ్ డొనేషన్ చేయించారు.

మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దారిద్య రేఖలో ఉన్న బంగారు కుటుంబాలను, సమాజంలో ఆర్ధికస్థోమత కలి...
27/07/2025

మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దారిద్య రేఖలో ఉన్న బంగారు కుటుంబాలను, సమాజంలో ఆర్ధికస్థోమత కలిగిన వారు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారిని దారిద్యం నుంచి పైకి తీసుకునిరావాలి అని ZERO POVERTY - P4 అనే కార్యక్రమం తలపెట్టారు. దీనిలో భాగంగా గుంటూరు ఈస్ట్ MLA ఎం డి. నసీర్ అహ్మద్ గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సమావేశానికి విచ్చేసి ప్రతి ఒక డాక్టర్ మార్గదర్శలుగా ఉండి కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. దానికి గాను డాక్టర్ల అందరిలోను ముందుగా డాక్టర్ వై. షేక్ గారు స్పందించి 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని వాగ్దానం చేశారు.

దానికి గాను MLA నసీర్ అహ్మద్ గారు, DMHO విజయలక్ష్మి గారు, IMA సెక్రటరీ డాక్టర్. సాయి కృష్ణ గారు, JOINT సెక్రటరీ డాక్టర్. రాధిక రాణి గారు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్. వై. షేక్ గారిని ఘనంగా సన్మానించారు.

వైద్యుల సేవలు వెళ్లకట్టలేనివి  నేషనల్ లివర్ & గ్యాస్ట్రో హాస్పిటల్ , మేనేజంగ్ డైరెక్టర్ - డాక్టర్. వై. షేక్ గారు మరియు వ...
02/07/2025

వైద్యుల సేవలు వెళ్లకట్టలేనివి

నేషనల్ లివర్ & గ్యాస్ట్రో హాస్పిటల్ , మేనేజంగ్ డైరెక్టర్ - డాక్టర్. వై. షేక్ గారు మరియు వారి బృందం తో కలిసి ఎన్నో సంవత్సరాలనుండి నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరల ద్వారా 1000 మందికి పైగా పేషెంటులకి ఉచితంగా జీర్ణకోశ సమస్యలకు వైద్య సేవలని అందించినందుకు డాక్టర్. వై. షేక్* గారిని ఘనంగా సన్మానించారు.

ప్రజాశక్తి తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పట్టాభిపురంలోని మోరియా స్కూల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.

Address

24-4-9, Narasimha Swamy Temple Street, Opp. Apollo Pharmacy, R Agraharam
Guntur
522503

Alerts

Be the first to know and let us send you an email when National Multi Speciality , Liver & Gastro Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to National Multi Speciality , Liver & Gastro Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category