
23/09/2024
Premium Content.... Only for Subscribers.
గ్యాస్ ట్రబుల్ , విపరీతమైన త్రేపులు, అపాన వాయువులు , కడుపులో నొప్పి, కడుపులో మంట అజీర్ణం, మలబద్ధకం మొదలగు జీర్ణవ్యాధుల సంపూర్ణ నివారణ అసాధ్యమని చాలామంది అభిప్రాయం. ఇతర వైద్య విధానాలలో అది నిజమే కావచ్చు.
కానీ ఆయుర్వేదంలో దీనికి అద్భుత పరిష్కారం కలదు. ఎప్పటికీ ఆ సమస్య మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా రిపీట్ అవ్వకుండా అద్భుతమైన దివ్యౌషదాలు ఆయుర్వేదంలో కలవు. ఎంత కాలం నుంచి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా.
ఇతర వైద్య విధానాల కన్నా ఆయుర్వేద ఔషధాలు అత్యంత త్వరగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్స్ లేకుండా సున్నితంగా పనిచేస్తాయి. ఏ వ్యాధికైనా శాశ్వత నివారణ అనేది కేవలం ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
విదేశీ వైద్యం సైడ్ ఎఫెక్ట్ల పుట్ట.... రియాక్షన్ల అడ్డా...
యాంటీబయోటిక్స్ , స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఎంత ప్రమాదకరమైనవో, వాటి వల్ల ఎన్ని రకాల కొత్త రోగాలను డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నామో కొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కనుక.
Packing and shipping charges Rs. 200/-
Doctor consultation fee. Rs.300/-
( Direct visiting only)
సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్యాకింగ్ అండ్ కొరియర్ చార్జెస్ పూర్తిగా ఉచితం. నేరుగా సంప్రదించిన వారికి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కూడా పూర్తిగా ఉచితం.
అలాగే ఈ దివ్య ఔషధం యొక్క తయారీ విధానాన్ని కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాము.
-----_----------_-----------------_----------------_--------_------
మందులతో తగ్గే రోగాలకు శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా... ఔషధాలతోనే తగ్గించడం ఆయుర్వేదం యొక్క గొప్పతనం.
ఆయుర్వేదం లో విపరీతమైన పద్యాలు ఉంటాయని, వేడి చేస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే.
"ధర్మార్ధ కామ మోక్షాణామ్ ఆరోగ్య మూలముత్తమమ్ "
ఆయుర్వేద ఔషధ సేవన వలన శరీరంలో సహజంగా వున్న జీవశక్తిని (రెసిస్టెన్స్ పవర్) పెంపొందించుచూ వ్యాధులను నిర్మూలిస్తుంది. కనుక ఆయుర్వేద ఔషధములకు ఏవిధమైన దుష్ప్రభావాలు వుండవు.
ఆకలి అయినప్పుడు అన్నం తిన్నట్లే, రోగం వస్తే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం వల్ల రోగ నివారణతో పాటు, శరీరానికి శక్తి సామర్ధ్యాలు సమకూరుతాయి.
ఆయుర్వేద వైద్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపిద్దాం. ఆరోగ్యవంతులు మాత్రమే మంచి ఆలోచనలతో ప్రగతి సాధించగలరు.
"మంత్రమునకు పనికిరాని అక్షరం లేదు, వైద్యమునకు పనికారాని మొక్క లేదు, ఆయుర్వేద ఔషధముల వలన నయము కాని వ్యాధి లేనేలేదు".
ఆయుర్వేదం వేడి చేస్తుంది, సైడెఫెక్ట్స్ ,రియాక్షన్స్ వస్తాయి అనేది కేవలం అపోహ మాత్రమే.
అన్ని రకాలైన తరుణ, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు సంప్రదించగలరు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్, రియాక్షన్స్ లేకుండా....
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే...
Subscription link : https://www.facebook.com/share/g/TnxRDUv2FhkPtA6S/?mibextid=A7sQZp
----------------------------------------------------------------------
Our Subscription Offers:
Monthly Doctor Consultation fee పూర్తిగా ఉచితం
Courier ద్వారా మెడిసిన్స్ పొందే వారికి ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ చార్జెస్ పూర్తి ఉచితం.
ఆన్లైన్లో వైద్య సలహాలు సంప్రదింపులు పూర్తిగా ఉచితం
ఆయుర్వేద వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి సందేహాలకు ప్రశ్నలు అడగవచ్చు, సమాధానాలు పొందవచ్చు.
అనేక ఔషధాల రూపకల్పనకు సంబంధించినటువంటి మెడిసినల్ ఫార్ములాలను స్పష్టంగా పూర్తి వివరంగా తెలుసుకోవచ్చు.
ఆయుర్వేదంలో ఉపయోగించబడే మహత్తరమైన మూలికలు వాటి విశేషాలు ఉపయోగాలు సులువుగా తెలుసుకోవచ్చు.
ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడే మేలిమి లోహ పదార్థాలు, విలువైన రత్నాల ఉపయోగాన్ని తెలుసుకోవచ్చు.
ఆయుర్వేద వైద్యం పై మంచి అవగాహన పొందడానికి సదవకాశం.
ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలనుకునే వారికి తగిన గైడెన్స్ ఇవ్వబడుతుంది.
మీరు చెల్లించే ఈ కొద్ది మొత్తం అనాధలు అభాగ్యులు మరియు వికలాంగుల వైద్య ఖర్చులకు ఉపయోగించబడుతుంది.
మన భారతీయ వైద్యమైన ఆయుర్వేద వైద్యానికి తగిన ప్రచారం కల్పించడం మనందరి బాధ్యత.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా....
Subscription link:
https://www.facebook.com/share/g/TnxRDUv2FhkPtA6S/?mibextid=A7sQZp
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Please Subscribe ....
Subscription link:
https://www.facebook.com/share/g/TnxRDUv2FhkPtA6S/?mibextid=A7sQZp