Contact Amaravati

Contact Amaravati Shopping, real estate, health, services adds and info on running offers

అమలాపురంలో అడుగడుగునా జన నీరాజనం..       Telugu Desam Party (TDP) Nara Lokesh
28/11/2023

అమలాపురంలో అడుగడుగునా జన నీరాజనం..

Telugu Desam Party (TDP) Nara Lokesh

భట్నవిల్లి సమావేశంలో యువతీ యువకులతో చర్చించి, వారి సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్‌..       Telugu Desam Party (TDP) Nar...
28/11/2023

భట్నవిల్లి సమావేశంలో యువతీ యువకులతో చర్చించి, వారి సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్‌..

Telugu Desam Party (TDP) Nara Lokesh

పొదలాడకు పోటెత్తిన జనసంద్రం..       Telugu Desam Party (TDP) Nara Lokesh
27/11/2023

పొదలాడకు పోటెత్తిన జనసంద్రం..

Telugu Desam Party (TDP) Nara Lokesh

ఆటో డ్రైవర్లకు అండగా మన లోకేషన్న
25/11/2023

ఆటో డ్రైవర్లకు అండగా మన లోకేషన్న

యువగళం  పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 రూపాయల ఆర్థిక భరోసా..
25/11/2023

యువగళం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకి 3000 రూపాయల ఆర్థిక భరోసా..

యువగళం 2.0 ఈ నెల 27వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పునఃప్రారంభం...
25/11/2023

యువగళం 2.0 ఈ నెల 27వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పునఃప్రారంభం...

టీడీపీ హయాంలో ఆర్టీసీలో మినిమం ఛార్జి రూ.5 ఉండగా జగన్ రెడ్డి రూ.20 చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ...
24/11/2023

టీడీపీ హయాంలో ఆర్టీసీలో మినిమం ఛార్జి రూ.5 ఉండగా జగన్ రెడ్డి రూ.20 చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తుంది



Bail వచ్చిన రోజు చూశాం ❤️మళ్ళీ ఇప్పుడు...బాబు గారి క్షేమం కోసం సుదర్శన యాగం చేసి ప్రాసదం ఇస్తున్న పండితులు...🙏          ...
17/11/2023

Bail వచ్చిన రోజు చూశాం ❤️
మళ్ళీ ఇప్పుడు...
బాబు గారి క్షేమం కోసం సుదర్శన యాగం చేసి ప్రాసదం ఇస్తున్న పండితులు...🙏

ఏపీలో పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకెప్పుడు మంచిరోజులు వస్తాయ...
16/11/2023

ఏపీలో పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకెప్పుడు మంచిరోజులు వస్తాయి అని ఎదురు చూసున్నారు. కష్టాలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రకటించారు.

మహిళల ఆర్థిక స్వయం పరిపుష్టి కోసం... వారి శక్తి యుక్తులు పూర్తిస్థాయిలో వినియోగపడటం కోసం చంద్రబాబు గారు రూపొందించిన కార్...
15/11/2023

మహిళల ఆర్థిక స్వయం పరిపుష్టి కోసం... వారి శక్తి యుక్తులు పూర్తిస్థాయిలో వినియోగపడటం కోసం చంద్రబాబు గారు రూపొందించిన కార్యక్రమమే మహాశక్తి. దీనికింద మహిళలకు 'ఆడబిడ్డ నిధి', 'తల్లికి వందనం','దీపం',' ఉచిత బస్సు ప్రయాణం' అనే నాలుగు పథకాలకు హామీ ఇస్తున్నారు చంద్రబాబు గారు

TDP అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు year కి 20000/- ✌️✌️Vote for TDP  #ప్రజానాయకుడుCBN  గారు
15/11/2023

TDP అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు year కి 20000/- ✌️✌️

Vote for TDP #ప్రజానాయకుడుCBN గారు

Address

Guntur
522007

Alerts

Be the first to know and let us send you an email when Contact Amaravati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram