Dr.Srinivas Challagundla

Dr.Srinivas Challagundla Dr.Challagundla Srinivas MS General Surgery....

01/05/2026
ఈ రోజు 26- 04. 2026 , ఆదివారం చల్లగుండ్ల  చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లా వారు మర...
26/04/2026

ఈ రోజు 26- 04. 2026 , ఆదివారం చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్
సహకారంతో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లా వారు మరియు జిల్లా అందత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో
పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినా Dr. చల్లగుండ్ల శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది.
కంటి సమస్యలతో బాధపడుతున్న 263 మంది రోగులకు కంటి పరీక్షల తో పాటుగా బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి వీరిలో 126 మందిని కంటి శుక్లముల శస్త్ర చికిత్సల పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి కి రిఫర్ చేయడం జరిగింది.ఈ శిబిరం నందు శంకర కంటి ఆసుపత్రి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ షహనా, డాక్టర్ రమ్య సాయి గార్లతో పాటుగా చల్ల గుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు , బండారు చిరంజీవి గారు, చల్లగుండ్ల నాగేశ్వరరావు గారు, అక్కినపల్లి సైదులు గారు, గూడూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటుగా శంకర కంటి ఆసుపత్రి క్యాంప్ రవి కుమార్ , పారామెడికల్ స్టాఫ్ మరియు వాగ్దేవి కాలేజీ విద్యార్థులు పాల్గొని తమ వంతుగా స్వచ్ఛందంగా సేవలందించారు ప్రజలందరూ పాల్గొని ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు.

గురజాల ప్రజల కోసంశంకర కంటి ఆసుపత్రి సహకారంతోఉచితకంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.🗓️ ఏప్రిల్ 26⏰ ఉదయం 9 గం నుండి మధ్యా...
25/04/2026

గురజాల ప్రజల కోసం
శంకర కంటి ఆసుపత్రి సహకారంతో
ఉచితకంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.

🗓️ ఏప్రిల్ 26
⏰ ఉదయం 9 గం నుండి మధ్యాహ్నం 1 గం వరకు
📍 చల్లగుండ్ల గార్డెన్స్, గురజాల

🔹 పూర్తిగా ఉచిత కంటి పరీక్షలు
🔹 నిపుణుల సలహాలు
🔹 అవసరమైన వారికి చికిత్స మార్గదర్శనం

ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి – మీ చూపు మీ భవిష్యత్!

📞 సంప్రదించండి: 08649-248501 / 7036453501

డా. చల్లగుండ్ల శ్రీనివాస్

Address

Karampudi Road
Gurazala
522415

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Srinivas Challagundla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category