Yashoda Hospitals

Yashoda Hospitals Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yashoda Hospitals, Medical Center, ABC(Near Rajiv Bhavan), G. S. Road, Guwahati.

The Intensive Postgraduate Training Program—Pediatric Workshop was successfully concluded at Yashoda Hospitals, Somajigu...
23/08/2025

The Intensive Postgraduate Training Program—Pediatric Workshop was successfully concluded at Yashoda Hospitals, Somajiguda, organized by the Department of Pediatrics, Mother and Child Institute. This comprehensive training brought together pediatricians, intensivists, and postgraduate trainees for interactive sessions and hands-on learning in advanced pediatric care. More than 100 postgraduates from more than 25 institutes across the country attended the event

Under the leadership of Dr. Suresh Kumar Panuganti, Lead Consultant of Pediatrics and Pediatric Critical Care, the workshop covered key topics including neuroimaging, EEG, blood gas analysis, OSCE preparation, radiology, cardiac imaging, and the NRP algorithm review.

The event was graced by Dr. Pavan Gorukanti, Director of Yashoda Hospitals. Along with expert faculty members, the program featured lectures, case presentations, and mock clinical examinations, providing participants with a unique opportunity to enhance both their clinical knowledge and practical skills. The workshop encouraged interactive discussions, exam-focused training, and collaborative learning—reinforcing Yashoda Hospitals’ commitment to academic excellence and high-quality pediatric care.

We extend our sincere thanks to all faculty members, participants, and organizers for making this workshop a resounding success.

23/08/2025

Cancer: Busting Myths, Boosting Screening – Join Dr. K. Sreekanth, Sr. Consultant Surgical Oncologist at Yashoda Hospitals, as he separates fact from fiction, highlights the importance of early cancer detection, and shares practical tips for prevention, where no question is too small and every concern is addressed.

Tune in live on 24th August 2025 at 11:00 AM to get your cancer-related questions answered by the expert.

తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఒక యువకుడికి సకాలంలో అరుదైన సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలు నిలబెట్టిన యశోద వైద్య బృం...
23/08/2025

తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఒక యువకుడికి సకాలంలో అరుదైన సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలు నిలబెట్టిన యశోద వైద్య బృందం. నల్లగొండ జిల్లా మర్రిగూడ గ్రామానికి చెందిన బుర్రా రంజిత్ అనే యువకుడు మూడు రోజుల పాటుగా తీవ్రమైన కడుపునొప్పి విరేచనాలతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చేరారు. రోజురోజుకీ అతని నొప్పి తీవ్రంగా మారడమే కాకుండా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగడంతో అతన్ని మలక్‌పేట యశోద హాస్పిటల్స్ కు తరలించారు. కడుపు మరియు చిన్నప్రేగు మధ్యలో రంధ్రము కారణంగా అతనికి తీవ్రమైన నొప్పి వస్తుందని స్కానింగ్ పరీక్షల ద్వారా తెలుసుకున్న యశోద వైద్యులు ఆలస్యం చేయకుండా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. అత్యంత అరుదైన సర్జరీ నిర్వహించి యువకుడి ప్రాణాలను కాపాడిన యశోద వైద్య బృందం కృషిని ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

నల్లగొండ జిల్లా మర్రిగూడ గ్రామానికి చెందిన బుర్రా రంజిత్ అనే యువకుడు మూడు రోజుల పాటుగా తీవ్రమైన కడుపునొప్పి విరేచనాలతో బ...
23/08/2025

నల్లగొండ జిల్లా మర్రిగూడ గ్రామానికి చెందిన బుర్రా రంజిత్ అనే యువకుడు మూడు రోజుల పాటుగా తీవ్రమైన కడుపునొప్పి విరేచనాలతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చేరారు. అయితే అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతూ ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో మలక్‌పేట లోని యశోద హాస్పిటల్స్ కు తీసుకుని వచ్చారు. వెంటనే కొన్ని పరీక్షలు నిర్వహించిన యశోద డాక్టర్లు అతని కడుపు మరియు చిన్నప్రేగు మొదటి భాగంలో రంధ్రం ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ పరితిత్తిలో వెంటనే సర్జరీ చేయకపోతే అతను ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుల బృందం వెంటనే అరుదైన సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు. యువకుడి ప్రాణాలను నిలబెట్టడంలో అత్యంత వేగంగా స్పందించి అరుదైన సర్జరీ నిర్వహించిన యశోద వైద్యుల కృషిని సూర్య దినపత్రిక ప్రచురించిన కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

22/08/2025

Topic: APPROACH TO IMPLANTED CARDIAC DEVICES-WHAT ER PHYSICIAN SHOULD KNOW

🏃‍♀ Run for Grace, Screen for Life! 🧡Yashoda Hospitals warmly invites you to join the Global GRACE Cancer Run – 8th Edit...
22/08/2025

🏃‍♀ Run for Grace, Screen for Life! 🧡

Yashoda Hospitals warmly invites you to join the Global GRACE Cancer Run – 8th Edition at Gachibowli Stadium, Hyderabad on Sunday, 12th October 2025 and take an important step towards early cancer detection, awareness, and prevention. Early detection can save up to 90% of lives — because 1 in 9 people in India may develop cancer. Your participation can make a real difference for yourself, your loved ones, and the entire community! Let’s come together, raise awareness, and make a stand against cancer.

Register now: www.gracecancerrun2025.iq301.com

మహిళల్లో చనుములు దగ్గర ఎక్కువగా చెమట లేదా ఏదైనా ఇతర కారణాల వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ వలన లేదా...
22/08/2025

మహిళల్లో చనుములు దగ్గర ఎక్కువగా చెమట లేదా ఏదైనా ఇతర కారణాల వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ వలన లేదా చనుములు దగ్గర గాయాలైతే వాటి వలన క్యాన్సర్ రావచ్చు అని చాలామంది అనుకోవచ్చు. అసలు చనుములు దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే అది క్యాన్సర్ గా మారుతుందా? రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి? బయాప్సీ ఎప్పుడు అవసరం అవుతుంది? బయాప్సీ ఎక్కువసార్లు చేపించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎం సునీత (సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్) We హెల్త్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసారు.

పూర్తి వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి - https://www.youtube.com/watch?v=zwktQpbFlFA

Watch: గాయాలతో లేదా చనుములు ఇన్ఫెక్షన్ అయితే క్యాన్సర్? Inflammatory Breast Cancer Causes, Dr.Suneetha Radiation Oncologist ...

మెదడు మనం ఏ పని చేయాలన్నా కూడా దానికి అవసరమైన సంకేతాలను పంపిస్తుంది. ఒక్క క్షణం పాటు ఈ సంకేతం ఆలస్యమైనా మనకి చిన్న చిన్న...
22/08/2025

మెదడు మనం ఏ పని చేయాలన్నా కూడా దానికి అవసరమైన సంకేతాలను పంపిస్తుంది. ఒక్క క్షణం పాటు ఈ సంకేతం ఆలస్యమైనా మనకి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంత ముఖ్యమైన మెదడులో ట్యూమర్ ఏర్పడితే ఏం అవుతుంది? అసలు బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు ఏర్పడతాయి? ఈ ట్యూమర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్ వలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? బ్రెయిన్ లోపల ఏర్పడే అన్ని ట్యూమర్లు క్యాన్సర్ గా మారతాయా? వీటికి ఎలాంటి చికిత్స చేయవచ్చు అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎం విజయ సారథి (సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జరీ - బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్) We హెల్త్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసారు.

పూర్తి వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి - https://www.youtube.com/watch?v=gM6Zikm1q2c

Watch: జంతువులకు,మనకు తేడాలు ఈ నరాల వల్లనే వస్తాయి, Brain Tumor Cause, Symptoms & Treatment, Dr M Vijaya Saradhi Neurosurgeon ...

COPD: Know the Signs, Take Control! Shortness of breath, chronic cough, wheezing, or fatigue could signal COPD. Early di...
21/08/2025

COPD: Know the Signs, Take Control!

Shortness of breath, chronic cough, wheezing, or fatigue could signal COPD. Early diagnosis and proper care can improve your quality of life. Learn about causes, treatments, and lifestyle tips to manage COPD effectively. Don’t ignore the warning signs—take charge of your lung health today!

🔗 Read more: https://www.yashodahospitals.com/blog/copd-types-symptoms-causes-diagnosis-treatments/

Learn what COPD is, its types, causes, early signs, diagnostic tests, and treatment plans. Explore care tips and lifestyle changes to manage COPD better.

21/08/2025

Topic:- ERAS-NURSING RESPONSIBILITIES

Address

ABC(Near Rajiv Bhavan), G. S. Road
Guwahati
781006

Telephone

+913612461122

Website

Alerts

Be the first to know and let us send you an email when Yashoda Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category