23/12/2023
డాక్టర్ Raghupathi Oruganti MD, DM( Endocrinology) గారు షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్స్ సూపర్ స్పెషలిస్ట్. మీరు ఏ విధమైన షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్స్ సమస్యలతో బాధపడుతున్నట్టు ఐతే మా expert నీ సంప్రదించి సరైన, అధునాతన చికిత్స పొందగలరు.
మా ప్రత్యేకతలు:
1) అధునాతన షుగర్ చికిత్స పిల్లలు, పెద్దలు మరియు గర్భిణీ స్త్రీలు
2) అన్ని రకాల థైరాయిడ్ సమస్యలు
3) హైపర్ టెన్షన్ or హై బిపి
4) PCOD సమస్యలు
5) స్త్రీలలో అవాంఛిత రోమాలు
6) అధిక బరువు మరియు కొలెస్ట్రాల్ సమస్యలు
7) పిల్లలు పొడవు పెరగక పోవడం
8) ఇతర హార్మోన్స్ సమస్యలు.
Visit us: drraghupathiendo.com