Ekashilaa Hospital

Ekashilaa Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ekashilaa Hospital, Hospital, Hanumakonda.

స్పైన్ ఇంజ్యూరిస్(గాయాలు)వెన్నెముక గాయాలకు సాధారణ కారణాలుస్పోర్ట్స్ ఇంజ్యూరిస్ట్రామావెన్నెముక సరిగా లేకపోవడం లేదా అతిగా ...
02/09/2025

స్పైన్ ఇంజ్యూరిస్(గాయాలు)
వెన్నెముక గాయాలకు సాధారణ కారణాలు
స్పోర్ట్స్ ఇంజ్యూరిస్
ట్రామా
వెన్నెముక సరిగా లేకపోవడం లేదా అతిగా వాడటం
డిజెనెరేటివ్ కండిషన్స్
వెన్నెముకను ప్రభావితం చేసే కణితులు.
7893910808 & 8978812333.
www.ekashilaahospitals.com.
Dr K Ranadheer
CONSULTANT JOINT REPLACEMENT &ARTHROSCOPY SURGEON.

లిగమెంట్ గాయం వల్ల బాధపడుతున్నారా ?జాయింట్ వద్ద నొప్పివాపు రావడంగాయాలు లేదా రంగు మారడంబలహీనత లేదా అస్థిరతకదలికలో అడ్డంకి...
01/09/2025

లిగమెంట్ గాయం వల్ల బాధపడుతున్నారా ?
జాయింట్ వద్ద నొప్పి
వాపు రావడం
గాయాలు లేదా రంగు మారడం
బలహీనత లేదా అస్థిరత
కదలికలో అడ్డంకి
తాకినప్పుడు నొప్పి
ఈరోజే మా నిపుణుడిని సంప్రదించండి.
Dr K Ranadheer
CONSULTANT JOINT REPLACEMENT &ARTHROSCOPY SURGEON

గుండె జబ్బుల సంఖ్యరోజు రోజుకూ పెరిగిపోతోంది.మధుమేహం.అధిక రక్తపోటు.అధిక కొలెస్ట్రాల్.మానసిక ఒత్తిడి.గుండెజబ్బులకు కారణమవు...
31/08/2025

గుండె జబ్బుల సంఖ్య
రోజు రోజుకూ పెరిగిపోతోంది.
మధుమేహం.
అధిక రక్తపోటు.
అధిక కొలెస్ట్రాల్.
మానసిక ఒత్తిడి.
గుండెజబ్బులకు కారణమవుతున్నాయి.
గుండెపోటు వచ్చిన మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా 90% రోగుల ప్రాణాలు కాపాడవచ్చు.
7893910808 & 8978812333.
www.ekashilaahospitals.com.
కూడా ఆఫీస్ ఎదురుగా,అశోక హోటల్ ప్రక్కన,హన్మకొండ.

ఈసీజీ (ECG) పరీక్ష ఎప్పుడు అవసరం ?ఈ క్రింది లక్షణాలు ఉంటే ECG పరీక్ష చేయించుకోవాల్సిఉంటుంది.గుండెస్పందనలో అపక్రమం లేదా గ...
30/08/2025

ఈసీజీ (ECG) పరీక్ష ఎప్పుడు అవసరం ?
ఈ క్రింది లక్షణాలు ఉంటే ECG పరీక్ష చేయించుకోవాల్సిఉంటుంది.
గుండెస్పందనలో అపక్రమం లేదా గుండెలో ధ్వని.
ఛాతిలో నొప్పి.
శ్వాస ఆడకపోవుట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
మైకము లేదా గందరగోళం.
బలహీనత,అలసట లేదా వ్యాయామం చేసే సామర్థ్యం క్షీణించడం.
గుండె దడ లేదా వేగవంతమైన పల్స్.
పై లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి!
Dr.B. Anil Kumar
MD, DM
Cardiologist
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com

www.ekashilaahospitals.comతరచుగాతల తిరగడానికి కారణం? కేవలం వర్టిగో ఒక్కటే కాదు !సరైన పరీక్షలతో కారణం తెలుసుకోండి.మా వైద్...
29/08/2025

www.ekashilaahospitals.comతరచుగా
తల తిరగడానికి కారణం?
కేవలం వర్టిగో ఒక్కటే కాదు !
సరైన పరీక్షలతో కారణం తెలుసుకోండి.
మా వైద్య నిపుణులను సంప్రదించండి
Dr. Rajeev Ranjan
MD, DM
Neurologist
📳7893910808 & 8978812333
www.ekashilaahospitals.com
కూడా ఆఫీస్ ఎదురుగా,అశోక హోటల్ ప్రక్కన,హన్మకొండ.

కిడ్నీ వ్యాధులకు పరిపూర్ణ సంరక్షణ.కిడ్నీలో రాళ్లు | మూత్రాశయంలో రాళ్లు, కణితులు | ప్రోస్టేట్ గ్రంధి సమస్యలుకిడ్నీ ఇన్ఫెక...
28/08/2025

కిడ్నీ వ్యాధులకు పరిపూర్ణ సంరక్షణ.

కిడ్నీలో రాళ్లు | మూత్రాశయంలో రాళ్లు, కణితులు | ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు
కిడ్నీ ఇన్ఫెక్షన్లు కిడ్నీ ట్యూమర్లు | బంధుత్వ సమస్యలు | నీరుడులో చీము | రక్తం పడుట
ఎక్కువ సార్లు నీరుడు అవ్వడం | నీరుడు పడటంలో ఇబ్బందులు | డయాలసిస్ పోలీసిస్టిక్ కిడ్నీ వ్యాధులు | కిడ్నీ ఫెయిల్యూర్ | దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు
లాప్రోస్కోపీ & ఎండోస్కోపిక్ యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకి సంప్రదించండి.

మా వైద్య నిపుణులను ఇప్పుడే సంప్రదించండి.
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com

న్యుమోనియా లక్షణాలుఅలసట మరియు ఆకలి లేకపోవడంజ్వరం, చెమటలు మరియు చలివికారం, వాంతులు మరియు అతిసారంశ్వాస ఆడకపోవుటఛాతి నొప్పి...
26/08/2025

న్యుమోనియా లక్షణాలు
అలసట మరియు ఆకలి లేకపోవడం
జ్వరం, చెమటలు మరియు చలి
వికారం, వాంతులు మరియు అతిసారం
శ్వాస ఆడకపోవుట
ఛాతి నొప్పి
కఫం లేదా శ్లేష్మం ఉత్పత్తి చేసే దగ్గు
మా వైద్య నిపుణులను ఇప్పుడే సంప్రదించండి
Dr. Abhijan.S
PulmonologIst
Critical Care,Sleep Specialist
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com
కూడా ఆఫీస్ ఎదురుగా,అశోక హోటల్ ప్రక్కన,హన్మకొండ.

🌧️ Monsoon is here – but so are respiratory risks!The rainy season often brings allergies, infections, and breathing tro...
25/08/2025

🌧️ Monsoon is here – but so are respiratory risks!
The rainy season often brings allergies, infections, and breathing troubles. Our Pulmonology experts are here to help you breathe easy this monsoon.

👉 Swipe through the carousel to know:
✔️ Common monsoon lung & breathing problems
✔️ Preventive tips for healthy lungs
✔️ When to consult a pulmonologist

💙 Your lungs deserve extra care this season.
Visit us for expert consultation and advanced respiratory care.

📍 opposite Kuda Office, near Ashoka Hotel, Sai Nagar, Hanamkonda.
📞 7893910808 & 8978812333

గుండె అనారోగ్యం యొక్క లక్షణాలుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఛాతిలో నొప్పిచీలమండల & పదాలలో వాపుదగ్గు లేదా గురక లాంటి శబ్ధాలుపై...
23/08/2025

గుండె అనారోగ్యం యొక్క లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతిలో నొప్పి
చీలమండల & పదాలలో వాపు
దగ్గు లేదా గురక లాంటి శబ్ధాలు
పై లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి
వెంటనే వైద్యులను సంప్రదించండి!!

Dr.B. Anil Kumar
MD, DM
Cardiologist
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com
కూడా ఆఫీస్ ఎదురుగా,అశోక హోటల్ ప్రక్కన,హన్మకొండ.

చిన్న వయసులో హఠాత్తుగా గుండెపోటు రావడానికి కారణం ఏంటి ?పదార్ధ దుర్వినియోగంఅధిక మద్యపానంధూమపానంఅధిక రక్తపోటుఅధిక కొలెస్ట్...
22/08/2025

చిన్న వయసులో హఠాత్తుగా
గుండెపోటు రావడానికి కారణం ఏంటి ?
పదార్ధ దుర్వినియోగం
అధిక మద్యపానం
ధూమపానం
అధిక రక్తపోటు
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
శారీరక శ్రమ లేకపోవడం
మధుమేహం
ఆహార లేమి
మా వైద్య నిపుణులను ఇప్పుడే సంప్రదించండి
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com

కిడ్నీ వ్యాధులకు పరిపూర్ణ సంరక్షణఇప్పుడు డయాలిసిస్ సేవలు 24 గం|| మీకు అందుబాటులో...మా నిపుణులను నేడే సంప్రదించండి!హీమో డ...
21/08/2025

కిడ్నీ వ్యాధులకు పరిపూర్ణ సంరక్షణ
ఇప్పుడు డయాలిసిస్ సేవలు 24 గం|| మీకు అందుబాటులో...
మా నిపుణులను నేడే సంప్రదించండి!
హీమో డయాలసిస్(HD)
& హిమో డయో ఫిల్టరేషన్ (HDF)
హోమ్ డయాలసిస్ (పెరిటోనిమల్ డయాలసిస్)
హోమ్ హిమోడయాలసిస్
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com

వరంగల్ లో మొట్ట మొదటి సారిగా కిడ్నీ మార్పిడి కోసం అధునాతన హాస్పిటల్7893910808 & 8978812333www.ekashilaahospitals.comకూడా...
20/08/2025

వరంగల్ లో మొట్ట మొదటి సారిగా
కిడ్నీ మార్పిడి కోసం అధునాతన హాస్పిటల్
7893910808 & 8978812333
www.ekashilaahospitals.com
కూడా ఆఫీస్ ఎదురుగా,అశోక హోటల్ ప్రక్కన,హన్మకొండ.

Address

Hanumakonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Ekashilaa Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category