06/01/2026
గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయకండి! 🚫🗣️
గొంతు మంటగా ఉందా? అది మామూలు దగ్గు మాత్రమే కాకపోవచ్చు. మీ శరీరం ఇచ్చే హెచ్చరికను గుర్తించండి.
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా?
🔹 గొంతులో రాపిడి లేదా మంట
🔹 మాట్లాడితే లేదా మింగితే నొప్పి
🔹 గొంతు పొడిగా అనిపించడం
🔹 గొంతు స్వరం మారిపోవడం
ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, వెంటనే నిపుణులైన ENT సర్జన్లను సంప్రదించండి. అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ - 33 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు.
📍 హయగ్రీవాచారి మైదానం ఎదురుగా బాలసముద్రం, హన్మకొండ.
📞 సంప్రదించండి: 9581411108, 9490801108