Dr Ramakrishna Perumandla

Dr Ramakrishna Perumandla Expertise in Paralysis I Back pain | Neck pain | Shoulder pain | Knee pain I Spondylolysis I Neuro muscular pain syndrome I Stroke Rehabilitation, etc.

Treatment for neck pain and back pain in Ramakrishna hospital
25/07/2025

Treatment for neck pain and back pain in Ramakrishna hospital

ఈరోజు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నతో ధర్మపురి లో వివిధ అంశాలు చర్చించడం  జరిగింది.
24/07/2025

ఈరోజు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నతో ధర్మపురి లో వివిధ అంశాలు చర్చించడం జరిగింది.

*అనాధాశ్రమంలో ఎమ్మెల్యే నాయిని గారి జన్మదిన వేడుకలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ*హనుమకొండ జిల్లా జూలై 21: కాంగ్రెస్ పార్...
22/07/2025

*అనాధాశ్రమంలో ఎమ్మెల్యే నాయిని గారి జన్మదిన వేడుకలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ*

హనుమకొండ జిల్లా జూలై 21: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు స్పందన మానసిక వికలాంగుల కేంద్రం సర్క్యూట్ హౌస్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ మా గురువు పేదల పెన్నిధి అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత జనరల్ సెక్రెటరీ శ్వేత , డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ శ్రవణ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వల్లల జగన్ గౌడ్ , న్యాయవాదులు మహేందర్ కృష్ణ డేవిడ్ నాగభూషణ్ నాయకులు సుధాకర్ మేరీ జే కే సుకన్య ప్రసన్న తదితరులు పాల్గొన్నారు

*మాదిగల అభివృద్ధికై కట్టుబడతా : మాదిగ హక్కుల దండోరా సన్మాన సభలో మంత్రి అడ్లూరి* రాష్ట్రంలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యల ...
16/07/2025

*మాదిగల అభివృద్ధికై కట్టుబడతా : మాదిగ హక్కుల దండోరా సన్మాన సభలో మంత్రి అడ్లూరి*

రాష్ట్రంలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాదిగల హక్కుల సాధన కోసం జాతికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని *రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు దివ్యాంగుల శాఖమంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు* తెలిపారు

బుధవారం నాడు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో
*రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ గారి అధ్యక్షతన*
*గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో...*
హబ్సిగూడ సుప్రభాత్ హోటల్లో జరిగిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావడానికి మాదిగ జాతే కారణమని నన్ను మంత్రి చేసుకున్న మాదిగ జాతికి రుణం తీర్చుకోవడానికి కంకణబద్ధలై పనిచేస్తానని ఆయన అన్నారు ఎస్సీ వర్గీకరణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాదిగలకు జనాభా ప్రకారం రావలసిన వాటాకు కృషి చేస్తానని ఆయన అన్నారు

మాదిగల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన సభలో పేర్కొన్నారు

మాజీ మంత్రివర్యులు ఆగం చంద్రశేఖర్ గారు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు
*రాష్ట్ర గౌరవ సలహాదారు దొంతుల శ్రీనివాస్ గారు*
అందెల భవాని రెడ్డి
బుగ్గ మైసన్న
మహిళా అధ్యక్షురాలు రోజా రాణి గారు
విద్యార్థి విభాగం అధ్యక్షులు తప్పెట్ల ప్రవీణ్ కుమార్ గారు

నాయకులు ఎలుకటి జనార్ధన్ కవ్వంపల్లి రవి కూడలి ప్రవీణ్ ఎలుక పెళ్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

*బేడ బుడగ జంగాల సంఘం అధ్యక్షులు చింతల రాజలింగం గారు*

*ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు జిల్లా వెంకట్ గారు*

మాస్తిన్ సంఘం అధ్యక్షులు గంగ నరసన్న గారు

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గెలుపుకు పాదయాత్ర

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అధిక స్థానాలు కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షులు సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాడ్ల రామకృష్ణ కోరారు. కాంగ్రెస్ పార్టీ మా జనాభా ప్రకారం టికెట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టం ఉన్నట్టు తెలియజేశారు ఊరు తిరిగి మద్దతు కూడగడతామని వారు అన్నారు

With MLA Nagaraju IPS Anna
14/07/2025

With MLA Nagaraju IPS Anna

ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌ " డాక్టర్ శ్రీ జితేందర్ IPS గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది
11/07/2025

ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌ " డాక్టర్ శ్రీ జితేందర్ IPS గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

11/07/2025
With Minister Adluri garu
11/07/2025

With Minister Adluri garu

*అనాధ ఆశ్రమంలో కడియం గారి పుట్టినరోజు వేడుకలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ*హనుమకొండ జిల్లా (జూలై 8): స్టేషన్ ఘనపూర్ శాసన...
08/07/2025

*అనాధ ఆశ్రమంలో కడియం గారి పుట్టినరోజు వేడుకలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ*

హనుమకొండ జిల్లా (జూలై 8): స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎసి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్ లోని స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కడియం శ్రీహరి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. దళితులకు నిత్యం వెన్నంటి ఉంటూ వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. పేద వర్గాలకు అందుబాటులో ఉంటూ కొన్ని దశాబ్దాల కాలం నుండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారు అని డాక్టర్ రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్వేత జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఆరూరి సాంబయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గౌడ్ అడ్వకేట్ మహేందర్ మేరీ సుకన్య శ్రీనాథ్ యాదవ్ పరంజ్యోతి రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ పెరుమాండ్ల షాలిని ఎలిజబెత్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.

Mis you Dr YSR ... Remembering you  on the occasion of your birthday
08/07/2025

Mis you Dr YSR ... Remembering you on the occasion of your birthday

I wish you happy birthday Kadiyam srihari garu MLA Ex Deputy CM. May God give you good health prosper ever n forever.
08/07/2025

I wish you happy birthday Kadiyam srihari garu MLA Ex Deputy CM. May God give you good health prosper ever n forever.

Address

Hanumakonda

Alerts

Be the first to know and let us send you an email when Dr Ramakrishna Perumandla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Ramakrishna Perumandla:

Share

Category