20/07/2025
*సంతాన ప్రాప్తిరస్తు: (ఇది పూర్తి సేవా కార్యక్రమం)*
Santana Praptirastu: (This is a complete service-based spiritual program)
*పిల్లల కోసం ప్రయత్నించి, పిల్లల కలగని దంపతులకు శంబలనగరి ఆహ్వానం.*
Sambalanagari invites couples who have been trying for children but haven't conceived.
*సంతాన ప్రాప్తిరస్తు జరుగు తేదీ: 09-08-2025 శనివారం*
Date of Santana Praptirastu event: 09-08-2025, Saturday
*సంతాన ప్రాప్తిరస్తులో పాల్గొనేందుకు క్రింది లింకు ద్వారా రిజిస్టర్ అవ్వగలరు.*
To participate in Santana Praptirastu, please register through the following link:
https://bit.ly/3t9ZnJd
*మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం, శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్యం క్షేత్రంలో*
At Maharshi Dhyanam Nanna Garu's Ashram, in the spiritual field of Sambalanagari,
*సంతానం కలగని జంటలకు, మరియు కొత్తగా పెళ్లి అయిన జంటలకు కూడా*
for couples without children, and also for newly married couples,
*సంతాన లేమి రాకుండా మహర్షి ధ్యానం నాన్నగారు*
to prevent childlessness, Maharshi Dhyanam Nanna Garu
*సనాతన హైందవ ఆధ్యాత్మిక అంశంతో వారికోసం, వారి కుటుంబం కోసం*
with a Sanatana Hindu spiritual approach, for them and their families,
*ధ్యాన చింతన చేసి, వనమూలికల కషాయము ఇవ్వబడును.*
will perform meditative contemplation and provide a herbal decoction (Kashayam).
*తరువాత పిల్లలు కలుగుట కొరకు పాటించవలసిన జీవన విధానం బోధించబడును.*
Then, a lifestyle to be followed for conception will be taught.
*ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి అనుకునే జంటలు (భార్య - భర్త)*
Couples (husband and wife) wishing to attend the program
*ఉదయం 08:00 AM కు మితముగా అల్పాహారం (Moderately breakfast) చేసి రాగలరు.*
may come after having a moderate breakfast by 08:00 AM.
*మధ్యాహ్నం భోజనం ఆశ్రమంలో దంపతులు కొరకు శంబలనగరి లో ఏర్పాటు చేస్తాము.*
Lunch will be arranged at the ashram in Sambalanagari for the attending couples.
ADDRESS:
*శంబలనగరి ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం*
Sambalanagari Spiritual Energy Field
*మహర్షి ధ్యానం నాన్న గారి ఆశ్రమం*
Maharshi Dhyanam Nanna Garu’s Ashram
S.Kota, *రాజీపేట, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్*
S.Kota, Rajipeta, Vizianagaram District, Andhra Pradesh
*మరిన్ని వివరాలకు* / For more details, please contact:
📞 94915 55553,
📞 83175 69703
🌐 www.sambalanagari.in