R K Physio therapy clinic. Huzur nagar

R K Physio therapy clinic. Huzur nagar R K physiotherapy clinic huzur nagar Rk ఫిజియోతెరఫీ నొప్పుల వైద్యశాల.
హుజూర్ నగర్.
సాయిబాబా థియేటర్ రోడ్.
క్వాలిటీ చికెన్ సెంటర్ ఎదురుగా.

హుజూర్ నగర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు RK ఫిజియోతెరపీ నొప్పుల వైద్యశాల వారి గొప్ప శుభవార్త.


గడిచిన ఐదేళ్లుగా తమ వైద్యంతో ఎంతో మందికి కీళ్ళ, మోకాళ్ళ, నడుము, మెడ, భుజం, మోచేయి, మణికట్టు, తొంటి, నొప్పుల సమస్య నుండి శాశ్వత విముక్తిని కలిగించి.... ఎముకలకి సంబంధించిన అన్ని రకముల సమస్యలకి వైద్యం చేస్తూ, ముఖ్యముగా పక్షవాతంతో బాధపడుతున్న వారికి ఆధునాథున వైద్యం అందిస్తూ సొంత కుటుంబ సభ్యుల వలే చూసుకు

ంటున్న మన RK ఫిజియోతెరపీ నొప్పుల వైద్యశాల దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ... ఇక నుండి ప్రతీ శనివారం ఉచితంగా op చూడాలని నిర్ణయించుకుంది కావున ఇట్టి అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవలసిందిగా కోరుకుంటూ ఇట్లు.

23/09/2021
23/09/2021

Address

Huzurnagar
508204

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when R K Physio therapy clinic. Huzur nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Nearby clinics


Other Medical & Health in Huzurnagar

Show All