
08/12/2022
సద్గురుదేవులైన
శివరాజయోగి కృష్ణస్వామీజీ వారిచే మహరుద్రదీక్ష పొందే దివ్యఅవకాశం
డిసెంబర్ -19 -2022 , సోమవారం, 9 గంటలకు
శివరాజయోగి కృష్ణస్వామీజీ వారిచే ప్రణవపంచాక్షరీ మహప్రాణోపదేశం
గురు ప్రాణలింగం
పంచముఖి రుద్రాక్ష
గురువుగారి చేతుల మీదుగా పొందే దివ్యభాగ్యం
భక్తులు భగవత్ చైతన్యాన్ని అనుభూతి పొందడం కోసం
ఆధ్యాత్మిక అభిలాషులకు
సకలశుభాలు కలగడం కోసం లోకకళ్యాణార్థం మహరుద్రదీక్షను, గురుప్రాణలింగాన్ని,పంచముఖి రుద్రాక్షను సర్వోచితంగా శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు ప్రసాదిస్తున్నారు.
ప్రాణమును ఆత్మలింగంలో
ఆత్మతేజస్సును ప్రాణలింగంలో ఎవరు లయం చేస్తారో
వారే శివయోగులు.
ఈ రహస్యమును శివరాజయోగికృష్ణ స్వామీజీ వారు మహరుద్రదీక్షలో
మహప్రాణోపదేశం చేసి ప్రాణలింగమును ఇచ్చెదరు
ఈ అవకాశం అనన్యంగా గురుభక్తి, శివభక్తి కలిగి ఉన్న భక్తులకు మాత్రమే .
వేదిక :శ్రీమాతా రాజశ్యామల పీఠం నిర్మల్ , రిజిస్ట్రేషన్ వివరాలకు ఫోన్ :8341895769
మీరు మహరుద్రదీక్షను పొందాలనుకుంటున్నారా అయితే👇👇👇👇👇👇
ఈ క్రింద ఇచ్చిన గూగుల్ ఫామ్ ని నింపి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు
https://forms.gle/gj2qQhomauFNjwr97