02/01/2026
టిన్నిటస్ (Tinnitus) రావడానికి కారణమయ్యే 5 ప్రధాన లక్షణాలు ఇవే! | Top 5 Symptoms of Tinnitus
టిన్నిటస్ (Tinnitus) అనేది సాధారణంగా తీసుకునే సమస్య కాదు.
విజిల్, గుగ్గురు లేదా బీప్ శబ్దాలు వినిపించడం మీ చెవుల ఆరోగ్యం బలహీనపడుతున్న సంకేతం కావచ్చు.
📌 ముఖ్యంగా నిశ్శబ్దంలో శబ్దాలు ఎక్కువగా వినిపిస్తే
📌 వినికిడి తగ్గినట్టు అనిపిస్తే
📌 నిద్రలేమి, చిరాకు, ఒత్తిడి పెరుగుతుంటే
👉 ఇవన్నీ Tinnitus లక్షణాలు కావచ్చు.
సమయానికి ENT / Hearing Specialist ను సంప్రదిస్తే సమస్యను కంట్రోల్ చేయవచ్చు.
If you found this information helpful, please like 👍 and share 🔄
Follow us for more health updates and awareness tips ✅
📞 For consultation, DM or call us.
📞 +91 81790 33446 | 80081 8880
📍 Begumpet, Hyderabad