13/03/2026
👉 Men Life తెలుసుకోవడానికి Research చేసిన Woman… చివరికి Shock!
ఈ వీడియోలో Anantha Sai Krishna గారు ఒక shocking research గురించి చెప్పారు.
American journalist Nora Vincent gents life ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 18 months man getup లో జీవించింది.
ఈ experience తర్వాత ఆమెకి men life లో ఉన్న mental pressure అర్థమైంది.
• Job pressure
• Relationship expectations
• Society expectations
ఈ experience తర్వాత ఆమె చాలా mental గా disturb అయ్యింది.
తర్వాత ఆమె “Self-Made Man” (The celebrated experiment) అనే book కూడా రాసింది.
ఈ story ద్వారా men life struggles గురించి చాలా powerful message తెలుస్తుంది.